Ambani House: ఒక సంవత్సరానికి అంబానీ ఇంటి మెయింటెనెన్స్ ఎంతో తెలుసా.. ఏకంగా 7000 కుటుంబాలకు పైగా..!

Ambani Antilia: ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరిగా స్థానం సంపాదించుకున్న అంబానీ ఇంటి విలువ దాని మెయింటెనెన్స్ ఖర్చులు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.  ఇంతకీ సంవత్సరానికి ఈ ఇంటి మెయిన్టైన్స్ ఎంత అనే విషయానికి వెళితే..

1 /5

ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరిగా తనకంటూ స్థానం సంపాదించుకున్నారు అంబానీ. ఎన్నో ఇండస్ట్రీలలో హస్తము ఉన్న ఈయన.. బిజినెస్ పరంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.   

2 /5

వేలకోట్ల ఆస్తులు ఉన్న అంబానీ ఫుడ్ మొదలుకొని ఎలక్ట్రానిక్ వరకు అన్ని రంగాలలో బిజినెస్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.  ఇదిలా ఉండగా తాజాగా ఆయన బంగ్లాకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

3 /5

అంబానీ నివసిస్తున్న అంటిల్య బంగ్లా ఖరీదు సుమారుగా 15 వేల కోట్లు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.  

4 /5

ఇకపోతే ప్రతి సంవత్సరం ఈ ఇంటికి మెయింటెనెన్స్ కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు చేస్తున్నారట.  అంతేకాదు ప్రతినెల 70 లక్షల వరకు కరెంట్ బిల్లు వస్తుందని సమాచారం. 

5 /5

ఇక ఈ మొత్తం బిల్లుతో 7 వేల మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు సంతోషంగా బ్రతుకుతాయి అనడంలో సందేహం లేదు.  ఏది ఏమైనా అంబానీ ఇంటి విలువ.. దాని మెయింటెనెన్స్ ఖర్చులు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.