Add Zee Business As A Preferred Source
App

Anasuya Bikini: యాంకర్ అనసూయ బికినీ ఫొటోలు..40 ఏళ్ల వయసులో అందాల ఆరబోత!

Written ByHarish Darla
Published: Sep 27, 2025, 08:30 PM IST|Updated: Sep 27, 2025, 08:30 PM IST

Ansuya Bikini Photos: ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి తన అందాలకు పని చెప్పారు. ఈసారి ఏకంగా బికినీలో దర్శనమిచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు. ఆమె బికినీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

anasuya bharadwaj saree1/12

అనసూయ భరద్వాజ్..ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

anasuya bharadwaj navel2/12

అందులో భాగంగా ఆమె ఓ ప్రాంతంలోని స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతుంది  

anasuya bharadwaj songs3/12

ఆ స్విమ్మింగ్ పూల్‌లో నల్లని స్విమ్ సూట్ వేసుకోని ఆమె దర్శనమిచ్చింది  

anasuya bharadwaj reels4/12

చిన్న పిల్లలా వయ్యారాలు ఒలకబోస్తున్న అనసూయ ఫొటోలకు పోజులిచ్చింది  

anasuya bharadwaj dance5/12

వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇప్పుడా ఫొటోలు వైరల్ అయ్యాయి  

actor anasuya bharadwaj6/12

యాంకరింగ్‌తో పాటు నటిగా తెలుగు వాళ్లకు సుపరిచితమైన అనసూయ భరద్వాజ్  

anasuya bharadwaj video7/12

తొలినాళ్లలో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసినా.. ఆమెకు తగిన గుర్తింపు రాలేదు  

anasuya bharadwaj 20258/12

జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా చేసిన తర్వాత ఆమె దశ తిరిగిపోయింది  

anasuya bharadwaj hot9/12

మెల్లగా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం జరిగింది.   

anasuya bharadwaj age10/12

'రంగస్థలం', 'పుష్ప' సినిమాలు ఆమె కెరీర్‌ను మలుపుతిప్పాయి  

anasuya bharadwaj bikini11/12

ప్రస్తుతం ఆమె యాంకరింగ్ మానేసి కొన్ని షోలకు జడ్జ్ గా పనిచేస్తుంది  

anasuya bharadwaj12/12