Anushka: ఆ ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళు.. అనుష్క సెన్సేషనల్ కామెంట్స్..

Anushka Interview: తెలుగు అభిమానులు ఎంతో ముచ్చటగా స్వీటీ అని పిలుచుకునే హీరోయిన్ అనుష్క. అనుష్క చెప్పే చిన్న మాటలు కూడా మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి. ఒకరకంగా స్టార్ హీరోలకు సమానంగా ఈమెకు క్రేజ్ ఉంది. ఈ క్రమంలో గతంలో అనుష్క చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతుంది అందరిని ఆకట్టుకుంటున్నాయి..

1 /5

అరుంధతి సినిమాతో తనెంతో రుజువు చేసుకున్న హీరోయిన్ అనుష్క. ఆ సినిమా దగ్గర నుంచి స్టార్ హీరోలకి ఉన్నంత క్రేజ్ అనుష్కకు కూడా వచ్చింది. బాహుబలి చిత్రంతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారింది. 

2 /5

ఘాటీ సినిమాతో ఈ మధ్యనే మరోసారి వెండి తెర ర పైన కనిపించిన అనుష్క…ఇంకా తన తదుపరి ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇవ్వలేదు. అనుష్క తర్వాత సినిమా గురించి ఎప్పుడు చెబుతుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

3 /5

ఈ క్రమంలో తాజాగా అనుష్కకు సంబంధించిన ఒక పాత వీడియో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో అనుష్క ఇద్దరు హీరోల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 

4 /5

రానా.. బన్నీ అనగా అల్లు అర్జున్ .. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఫ్లర్ట్ చేసుకునే వాళ్ళు అంటూ.. సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది అనుష్క. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరస్తోంది.

5 /5

అయితే వీళ్ళ ముగ్గురు కలిసి రుద్రమదేవి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడే అనుష్క ఈ వ్యాఖ్యలు చేశారు.