School Holiday: విద్యార్థులకు భారీ శుభవార్త.. ఏప్రిల్‌ 14న సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!

April 14 School Holiday: విద్యార్థులకు బంపర్ గుడ్‌ న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం. వరుసగా స్కూళ్లకు ఐదు రోజులు సెలవులు రానున్నాయి. ఉగాది, రంజాన్‌తో పాటు మరిన్ని ఆప్షనల్ హాలిడేస్ కూడా కలిసి రావడంతో వరుసగా ఐదు రోజులపాటు సెలవు రానుంది. ఇది కాకుండా ఏప్రిల్‌ 14న సెలవు ప్రభుత్వం ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు ఇవే.. 

1 /5

విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త ఉగాది, రంజాన్ పండుగతో పాటు ఆప్షనల్ హాలిడేస్ కూడా కలిసి రావడం అంతేకాకుండా వీకెండ్ కూడా కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు స్కూలుకు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ పండక్కి ఎక్కడైనా లాంగ్ టూర్ కూడా వెళ్లి రావచ్చు. అయితే, ఏప్రిల్‌ 14న కూడా సెలవు ప్రకటించారు.  

2 /5

ఎండ వేళా విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్. స్కూళ్లకు వరుసగా ఐదు రోజులు సెలవులు ప్రధానంగా ఈరోజు 28వ తేదీ ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. ప్రధానంగా మైనారిటీ స్కూళ్లకు ఈరోజు సెలవు ఉండనుంది. మరికొన్ని స్కూల్లు యథావిధిగా కొనసాగుతున్నాయి.   

3 /5

ఇక మార్చి 29 రేపు శనివారం, మార్చి 30 ఆదివారం ఆ రోజు ఉగాది పండుగ కూడా ఉంది. అయితే ఈ రోజుల్లో ఎలాగో సెలవులు ఉంటాయి. మార్చి 31 రంజాన్ పండుగ ఉంది. ఆదివారం ఉగాది పండుగ సెలవు కోల్పోతున్న విద్యార్థులకు సోమవారం మళ్లీ సెలవు వచ్చింది.   

4 /5

ఇది కాకుండా రంజాన్ పండుగను మార్చి 31 లేదా ఏప్రిల్ 1 జరుపుకునే అవకాశం ఉంది. ఏప్రిల్‌ 14న సెలవు ప్రకటించారు. అంతేకాదు అంబేడ్కర్‌ జయంతి పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్రం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలతోపాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలకు సెలవు ఉండనుంది.  

5 /5

స్కూళ్లు, తెలంగాణ, ఏపీలోనూ పబ్లిక్‌ హాలిడే కూడా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీలోనూ పబ్లిక్‌ హాలిడే ఉంది. అయితే ఉగాది పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లాలనుకునే విద్యార్థులకు బంపర్ ఛాన్స్. వరుసగా ఇన్ని రోజులు సెలవు రావడంతో వాళ్ళు హ్యాపీగా ఊరికే వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. వీకెండ్ తో పాటు ఉగాది కొత్త సంవత్సరం కూడా కాబట్టి ఇది చాలా ఊరటను ఇచ్చే విషయం.