Asteroid Hit: అక్టోబర్‌లో పొంచి ఉన్న ముప్పు, ఆస్టరాయిడ్, తోకచుక్కలు, సూర్య, చంద్ర గ్రహణాలు

Wed, 04 Oct 2023-6:22 pm,

రెండు పెద్ద పెద్ద ఆస్టరాయిడ్లు బోయింగ్ విమానంలో పరిమాణంలో ఉన్నవి భూమికి సమీపం నుంచి వెళ్లిపోనున్నాయి. 

అక్టోబర్ చివరి వారంలో అంటే 28వ తేదీన చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం ఇండియాలో కన్పిస్తుంది. మద్యాహ్నం 2 గంటల 52 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 2 గంటల 22 నిమిషాల వరకూ ఉంటుంది.

తోకచుక్కల వర్షం అక్టోబర్ 9న జరగవచ్చు. ప్రతి గంటకు దాదాపు 400 తోకచుక్కలు విరిగిపడటాన్ని గమనించవచ్చు. నేరుగా కళ్లతో చూడవచ్చు. అక్టోబర్ 21-22 మధ్య కాలంలో పీక్స్‌కు చేరవచ్చు.

అక్టోబర్ 12న సూర్య గ్రహణం..అక్టోబర్ 12న తేదీన ఏర్పడనున్న సూర్య గ్రహణం ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో కన్పించనుంది. ఇండియాలో మాత్రం సూర్య గ్రహణం కన్పించదు. 

ఖగోళ ఘటనల్ని నిలువరించడం మనిషికి సాధ్యమయ్యేది కానే కాదు. అయితే ఆ ఘటనల ముప్పును మాత్రం తగ్గించవచ్చు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link