Balakrishna with Nagarajuna: నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున కలిసి మల్టీస్టారర్ సినిమా.. చేయాలని అనుకున్నారు. బాలయ్య, నాగ్ మధ్య ఒకప్పుడు మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజ నటులు కలిసి ఎన్నో క్లాసిక్ మూవీస్ చేశారు. అదే స్ఫూర్తితో గతంలో ఈ ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఊహించని పరిణామాలు ఈ ప్రాజెక్ట్‌ను ఆపేశాయి.
"బాలయ్యతో కలిసి సినిమా చేయాలనే ఉద్దేశం చాలా రోజుల నుంచి ఉంది. కానీ కొన్ని అనుకున్నట్టు జరగవు" అంటూ నాగార్జున.. బాలకృష్ణతో చేయాల్సిన సినిమా పైన కూడా క్లారిటీ చేశారు. ఇక ఆ తరువాత కొద్ది రోజులకి బాలకృష్ణ, నాగార్జున మధ్య వనస్పటల్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఇప్పుడు అలా వీరిద్దరూ కలిసి కనిపించే అవకాశాలు లేనట్టే అయిపోయింది.