Add Zee Business As A Preferred Source
App

White Bikini: బాలకృష్ణ హీరోయిన్‌ తెల్లటి బికినీలో హల్‌చల్‌.. వేడి పుట్టించేస్తుందిగా

Published: Sep 21, 2025, 05:05 PM IST|Updated: Sep 21, 2025, 05:08 PM IST

Heroine Pragya Jaiswal Hot In White Bikini: సినీ పరిశ్రమలో ప్రవేశించి కొందరు హీరోలతో నటించిన హీరోయిన్‌ ప్రగ్వా జైస్వాల్‌ అకస్మాత్తుగా దూరమైంది. సినిమాలకు దూరమైన ప్రేక్షకులకు సోషల్‌ మీడియా ద్వారా టచ్‌లోనే ఉంది. తాజాగా తెల్ల రంగు బికినీలో హాట్‌హాట్‌గా కనిపించి కైపెక్కిస్తోంది. ఆ ఫొటోలు చూసేయండి.

1/5

సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే ప్రగ్వా జైస్వాల్‌ దూరమైంది. 34 ఏళ్ల ప్రగ్వా జైస్వాల్‌ ఇప్పుడు తెలుపు రంగు బికినీలో హాట్‌హాట్‌గా కనిపిస్తోంది. బిగుతూ దుస్తుల్లో ప్రగ్వా జైస్వాల్‌ ఫోజులు ఇచ్చింది. బికినీ వేసుకున్న అనంతరం చున్నీ ధరించి కనిపించింది.

2/5

2014లో తమిళ్‌ సినిమా విరాట్టులో ప్రగ్వా మెరిసింది. అనంతరం తెలుగుతోపాటు తమిళ సినిమాల్లో ప్రగ్వా జైస్వాల్‌ నటించి మెప్పించింది.

3/5

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో ప్రగ్వా జైస్వాల్ రెండు సినిమాలు చేసింది. డాకు మహారాజ్‌తోపాటు అఖండ 1, 2లో బాలకృష్ణతో ప్రగ్వా నటించింది.

4/5

వరుణ్ తేజ్ తో కలిసి కంచె సినిమాలో అందంగా కనిపించిన ప్రగ్వా జైస్వాల్‌ ఇలా బికినీలో కనిపించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. 

5/5

ప్రస్తుతం అఖండ రెండో భాగంలో ప్రగ్వా కీలక పాత్ర పోషిస్తుండగా.. టైసన్‌ నాయుడు అనే మరో చిత్రం చేస్తోంది.