Monday 29th Holiday Declared: రేపు బ్యాంకులకు సెలవు ఉండనుంది. రేపు సద్దుల బతుకమ్మ, నవరాత్రులు కూడా నిర్వహించుకుంటున్నారు. సెప్టెంబర్ 29న సోమవారం బ్యాంకులకు ఎక్కడెక్కడ సెలవులు ఉండనున్నాయి. ఏ బ్రాంచీలు క్లోజ్ ఉంటాయి తెలుసుకుందాం..
2/5సెప్టెంబర్ 29న సోమవారం అగర్తలా కోల్‌కతా, గువాహటి వంటి ప్రాంతాలలోని బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉంటాయి. ఆర్‌బీఐ జారీ చేసిన హాలిడే మహాసప్తమి, దుర్గా పూజ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా ప్రాంతాల్లో కూడా ఈ బ్యాంకులు బంద్ వర్తిస్తాయి దుర్గామాత పూజ వైభవంగా జరుగుతుంది.
3/5ప్రధానంగా కోల్‌కతలో దుర్గా మాత పూజ వైభవంగా జరిపిస్తారు. ఈ సందర్భంగా ఈరోజు బ్యాంకులకు సెలవు ఉంది. అయితే సెప్టెంబర్ 30వ తేదీ కూడా అగర్తలా భువనేశ్వర్, గౌహతి, జైపూర్, కోల్‌కతా, పాట్నా, రాంచీ ప్రాంతాల్లో బ్యాంకు హాలిడే ఉంది. ఆ రోజు దుర్గాష్టమి సందర్భంగా బ్యాంకులు బంద్.
4/5అయితే బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉన్నా కానీ ఉపయోగించేవాళ్లు యథావిధిగా కొనసాగుతాయి. దీంతో పాటు ఏటీఎం సర్వీస్ అందుబాటులో ఉంటాయి. ఇక అక్టోబర్ నెలలో కూడా పండగల మాసం సందర్భంగా 18 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి
5/5వచ్చే నెలలో దసరా, దీపావళి పండుగ ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే విద్యాసంస్థలు కూడా నవరాత్రి సెలవులు ప్రకటించారు అయితే ఈ పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు కూడా సెలవులు రానున్నాయి. ఆర్‌బీఐ జారీ చేసిన హాలిడేస్ ప్రకారం ఉంటాయి.