Add Zee Business As A Preferred Source
App

Bank Holiday: రేపు బ్యాంకులు బంద్‌.. నవరాత్రి మొదటి రోజు ఆర్‌బీఐ జారీ చేసిన సెలవు..!

Written ByRenuka Godugu
Published: Sep 21, 2025, 12:58 PM IST|Updated: Sep 21, 2025, 01:06 PM IST

Tomorrow Bank Holiday: రేపు సెప్టెంబర్ 22 సోమవారం జీఎస్‌టీ తగ్గుదలతో భారీ స్థాయిలో వస్తువుల ధరలు కూడా తగ్గుతున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలు కూడా తగ్గడంతో ప్రజలు రేపటి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు మొదటి రోజున నవరాత్రి సందర్భంగా బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ఆర్‌బీఐ జారీ చేసిన ఈ బ్యాంకు బంద్‌ ఎక్కడ ఎక్కడ వర్తిస్తాయి ?ఏ బ్యాంకు బ్రాంచీలు ఓపెన్ ఉంటాయి ?ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం. 
 

RBI1/5

ఆర్‌బీఐ

ఆర్‌బీఐ జారీ చేసిన బ్యాంక్ హాలిడే ప్రకారం అన్ని బ్రాంచ్ లు సాధారణంగా బంద్ ఉంటాయి. అయితే సెప్టెంబర్ 22వ తేదీ కొన్ని ప్రాంతాల్లోనే బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉంటాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో యథావిధిగా కొనసాగుతాయి.  

Monday Bank Holiday3/5

సోమవారం బ్యాంకులు సెలవు

 ఇక సోమవారం సెప్టెంబర్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్లో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. 23వ తేదీ మహారాజు హరి సింగ్ జయంతి సందర్భంగా ఆరోజు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే బ్యాంకు సెలవులు ముందుగానే ఆర్‌బీఐ తయారు చేసి విడుదల చేస్తుంది.  

Bank Holidays4/5

బ్యాంకు బ్రాంచీలు బంద్

సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజుల్లో బ్యాంకు బ్రాంచీలన్నీ దేశవ్యాప్తంగా బంద్ ఉంటాయి. అయితే బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉన్న.. ఏటీఎం సర్వీస్ లు యథావిధిగా కొనసాగుతాయి. దీంతోపాటు థర్డ్ పార్టీ యాప్స్‌ అయిన గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటివి కూడా పనిచేస్తాయి. ఏటీఏం సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి.  

Bank Transactions5/5

బ్యాంకు లావాదేవీలు

పెద్ద మొత్తంలో బ్యాంకు లావాదేవీలు చేయాలంటే మాత్రం కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సిందే నవరాత్రి బిగ్ బిలియన్ డే సేల్స్ జరుగుతున్న తరుణంలో ఈ ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉండండి అన్నాయి మిగతా తెలుగు రాష్ట్రాల తో పాటు ఇతర ప్రాంతాల్లో బ్యాంకుగా కొనసాగుతాయి