Add Zee Business As A Preferred Source
App

Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. డిగ్రీ అర్హతతో పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్.. వెంటనే అప్లయ్ చేసేయండి..!

Written ByAruna Maharaju
Published: Oct 18, 2025, 05:36 PM IST|Updated: Oct 18, 2025, 05:36 PM IST

South India Bank recruitment 2025: డిగ్రీ పూర్తి చేసి ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నారా..? అయితే ఈ అద్భతమైన అవకాశం మీ కోసమే.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వూ ద్వారానే జాబ్ పొందేందుకు.. సౌత్ ఇండియన్ బ్యాంక్.. జూనియర్ ఆఫీసర్స్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.  
 
South India Bank Notification 20251/5

సౌత్ ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

సౌత్ ఇండియన్ బ్యాంక్ జూనియర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 22.   

South India Bank Notification 20252/5

సౌత్ ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బ్యాంక్/ ఎన్ బీఎఫ్​సీ/ ఫైనాన్షియల్ సంస్థలో కనీసం ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. 

South India Bank Notification 20253/5

సౌత్ ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఈ పోస్టుల సంఖ్య గరిష్ట వయోపరిమితి 28 ఏళ్లుగా కేటాయించారు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  

South India Bank Notification 20254/5

సౌత్ ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బ్యాంక్/ ఎన్ బీఎఫ్​సీ/ ఫైనాన్షియల్ సంస్థలో కనీసం ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. 

South India Bank Notification 20255/5