Cheapest Data Plan: టెలికం కంపెనీలు అయిన ఎయిర్టెల్, జియో, వీఐ యూజర్‌లకు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. ఏ కంపెనీకి అది గట్టి పోటీ ఒకదానికి మరోటి గట్టి పోటీ ఇస్తూ యూజర్‌లకు బడ్జెట్‌లోనే ప్లాన్స్ అందిస్తున్నారు. ప్రైవేటు దిగజ కంపెనీలు అయిన ఎయిర్టెల్, జియో, వీఐ 1.5 జీబీ డేటాతో అతి తక్కువ ధరలో ఏ టెలికం కంపెనీ అందిస్తోంది.. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
1/51.5 జీబీ డేటాతో అతి చౌక ధరకే ఏ టెలికాం కంపెనీ మనకు ఇంటర్నెట్ ప్యాక్‌తో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ ఇతర బెనిఫిట్స్ అందిస్తున్నాయో తెలుసుకుందాం. ఇవి ఎక్కువ మంది రీఛార్జ్ చేసుకునే డేటా ప్యాక్ ఇందులో ఎయిర్‌టెల్, జియో, వీఐ ఏది తక్కువలో అందుబాటులో ఉంది తెలుసుకుందాం.
2/5వీఐ.. వీఐ రీఛార్జీ ప్లాన్ ఈ 1.5 జీబీ డేటా కేవలం రూ.349 మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు 100 ఎస్ఎంఎస్ లు ప్రతిరోజు ఉచితంగా పొందుతారు. అయితే దీని వ్యాలిడిటీ వచ్చేసి 28 రోజులపాటు చెల్లుబాటు అవుతుంది. అయితే ఈ ప్లాన్ లో మీరు మరో 2gb అదనపు డేటాను కూడా అందిస్తుంది
3/5ఎయిర్‌టెల్.. ఎయిర్‌టెల్ 1.5 జీబీ డేటా ప్లాన్ అత్యంత ప్రాముఖ్యత కలిగింది. దీని తర్వాత కూడా రూ.349 మాత్రమే ఇది ఎక్కువ మంది రీచార్జ్ చేసుకునే ప్లాన్ ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 1.5 జీబీ డేటా ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు. అయితే దీంతో పాటు మీరు రూ.17,000 పెర్‌ప్లెగ్జిటీ విలువచేసే ఎయిర్‌టెల్ కూడా పొందుతారు.
4/5జియో.. జియో ఈ ప్లాన్ ద్వారా కేవలం రూ.239 మాత్రమే. ఇందులో 1.5 జీబీ డేటా లభిస్తుంది. కానీ దీని వ్యాలిడిటీ కేవలం 22 రోజులు మాత్రమే. ఇందులో కూడా ప్రతిరోజు ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు.
5/5ఈ టెలికాం దిగ్గజ కంపెనీలైన ఎయిర్‌టెల్, వీఐ, జియో ప్లాన్స్ ఇంచుమించు ఓకే విధంగా ఉన్నాయి. అయితే కొన్ని వెసులుబాటులు అందిస్తోంది. కొంతమంది జీబీ అదనంగా ఇస్తే మరి కొంతమంది ఇతర యాక్సెస్ అందిస్తున్నాయి.