Add Zee Business As A Preferred Source
App

Diabetic Control Foods: డయాబెటిక్ ని కంట్రోల్ లో ఉంచే.. ఆహార పదార్థాలు ఏమిటో తెలుసా..

Written ByVishnupriya
Published: Sep 03, 2025, 08:28 PM IST|Updated: Sep 03, 2025, 08:28 PM IST

Diabetic Control : మీరు డయాబెటిక్.. బాడర్ లో ఉన్నట్లయితే.. కొన్ని ఆహార పదార్థాలు తినడం ద్వారా.. షుగర్ రాకుండా చూసుకోవచ్చు. అలానే షుగర్ ఉన్నవాళ్లు కూడా.‌.
షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలి అంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతో మంచిది. 

Diabetic Friendly Foods 1/5

డయాబెటిక్ కంట్రోల్ ఫుడ్స్

షుగర్ ఉన్నవాళ్లు ఫైబర్ అలానే ప్రోటిన్ అధికంగా ఉండే ఫుడ్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. స్టార్చ్ లేని కూరగాయలు.. తినడం వల్ల ఇన్సులిన్ లెవెల్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా ఉసిరికాయ, కాకరకాయ లాంటివి షుగర్ తగ్గించడం ఎంతగానో ఉపయోగపడతాయి. ఉసిరి రసం.. రోజు తాగడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

Fish2/5

డయాబెటిక్ కంట్రోల్ ఫుడ్స్

చేపలు లాంటి ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల కూడా షుగర్ తగ్గుతుంది. చేపలో ఉండే పోషకాలు మన శరీరంలో.. రోగనిరోధక వ్యవస్థను సైతం..మెరుగుపరుస్తాయి.

Brocolli3/5

డయాబెటిక్ కంట్రోల్ ఫుడ్స్

బ్రోకలీ, పాలకూర.. లాంటివి రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గిస్తాయి. పచ్చి బఠానీలు.. తినడం కూడా షుగర్ ఉన్నవారికి ఎంతో మంచిది. 

Egg and Turmeric4/5

డయాబెటిక్ కంట్రోల్ ఫుడ్స్

లోపల పసుపు లేకుండా కోడిగుడ్డు పైన తెల్ల సోన.. తినడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. అలానే వంటలో ఎక్కువగా అల్లం, తెల్లగడ్డ, పసుపు.. ఉపయోగించడం వల్ల కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. 

Best Food To Control Blood Sugar5/5

డయాబెటిక్ కంట్రోల్ ఫుడ్స్

పైన చెప్పినవన్నీ కూడా.. సహజంగా తక్కువ ధరకే దొరికే ఆహారాలు. వీటిని తీసుకుంటే డయాబెటిక్ రోగులకు ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.