Add Zee Business As A Preferred Source
App

Bhagyashree Beauty Secret: స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ చెప్పిన సూపర్ గ్లో చిట్కా.. అందుకే ఇప్పటికి ఇలా..!

Written ByVishnupriya
Published: Sep 09, 2025, 03:29 PM IST|Updated: Sep 09, 2025, 05:01 PM IST

Heroine Beauty Secret:
బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ. ఐదు పదుల వయసు దాటిన ఇప్పటికీ కూడా రెండు పదిల వయసు హీరోయిన్ లానే కనిపిస్తుంది ఈ నటి. ఇక ఈమధ్య ఈ హీరోయిన్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని చిట్కాలు కూడా షేర్ చేస్తోంది..

Star Heroine Beauty Secret 1/5

అరటితొక్క స్కిన్ కేర్

బాలీవుడ్ లో ప్రేమ పావురాలు సినిమా ద్వారా అందరిని తన వైపు తిప్పుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ. ఆ సినిమా తర్వాత ఆమెకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి.

Heroine Beauty Tips 2/5

అరటిపండు తో బ్యూటీ,

పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొన్ని సినిమాలలో కనిపించిన ఈ హీరోయిన్.. ఆ తరువాత నిర్మాతలకు కొన్ని కండిషన్లు పెట్టడం ద్వారా సినిమాలకు దూరమయింది. 

Beauty With Banana3/5

నేచురల్ స్కిన్ గ్లో,

ఇక ప్రస్తుతం instagram ద్వారా అందరిని తెగ అలరిస్తోంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో తన అందానికి గల చిట్కాలను షేర్ చేస్తూ అందరిని తన పేజ్ వైపు ఆకట్టుకుంటుంది.

Skin Care With Banana 4/5

హీరోయిన్ బ్యూటీ సీక్రెట్,

ఈ క్రమంలో ఐదు పదుల వయసు దాటిన తన గ్లోకి కల కారణాలు కొన్ని షేర్ చేసుకుంది. అందులో ముఖ్యంగా అరటిపండు తిన్న తరువాత తను ఆ అరటి తొక్కతో సర్కులేషన్ మోషన్ లో మొహం పైన మసాజ్ చేసుకుంటానని చెప్పుకొచ్చింది. 

Skin Care Tips5/5

భాగ్యశ్రీ స్కిన్ కేర్,

ఇలా చెయ్యడం ద్వారా మొహంలో మంచి గ్లో వస్తుంది అని తెలిపింది మీ హీరోయిన్. కాబట్టి అరటిపండు తిన్న తరువాత అరటి తొక్కని మాత్రం పడేయొద్దని సలహా ఇచ్చింది.