Bhagyashree Pics: 53 ఏళ్ల వయస్సులో కూడా చీరకట్టుతో ఫిదా చేస్తున్న భాగ్యశ్రీ

Sun, 13 Mar 2022-12:04 pm,

53 ఏళ్ల వయస్సులో కూడా మూడు పదుల వయస్సులా కన్పించడం భాగ్యశ్రీకే సొంతం.

చెవుల్లో పెద్ద పెద్ద ఝుంకీలు ధరించి..వైట్ కలర్ చీరలో మెరిసిపోతోంది.

ఇంటి విండో నుంచి బయటికి చూస్తూ ఉన్నఈ ఫోటో లేటెస్ట్ ఫోటోషూట్‌లోనిదే.

గోల్డ్ రంగు చీరకట్టులో ధగధగ మెరుస్తూ మైమరపిస్తోంది.

భాగ్యశ్రీ తన అధికారిక ఇన్‌స్టా‌మ్ ఎక్కౌంట్‌లో కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. సాటర్ డే సన్‌షైన్ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది భాగ్యశ్రీ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link