Bigg Boss 9 Season Shrasti Verma Photos: బిగ్ బాస్ 9 తెలుగు అట్టహాసంగా ప్రారంభమైంది ఇక ఈసారి కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తం 15 వారాలుగాను ..15 మంది హౌస్ సభ్యులతో ఈ సీజన్ గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇందులో మొత్తంగా సెలబ్రిటీలు 9 మంది మిగతా 6 మంది కామన్ పీపుల్. అయితే ఈసారి హౌస్ లోకి లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ కూడా అడుగు పెట్టింది ఆమె వైరల్ ఫొటోస్ ఓ లుక్కేద్దాం.
1/6కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి అడుగుపెట్టింది. ఆమె పుష్ప వంటి ప్రముఖ చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే. శ్రష్టి వర్మ కు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
2/6బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ప్రారంభమైంది. హోస్ట్ హీరో నాగార్జున సారథ్యంలో అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన 6 మంది సామాన్యులతో పాటు 9 మంది సెలబ్రిటీలను ఎంపిక చేశారు. అంతా ఇప్పుడు హౌస్ లో ఉన్నారు. ఈసారి బిగ్ బాస్ గంతకంటే కాస్త భిన్నంగానే ఉండనుంది.
3/6డబుల్ హౌస్‌లతో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ సీజన్ 9 లోకి సీరియల్ నటి తనూజ, ఆశా శైని, జబర్దస్త్ ఇమాన్యుల్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, నటుడు భరణి శంకర్, రీతు చౌదరి, సంజనా గల్రానీ, ఫోక్ సింగర్ రాము రాథోడ్, కామెడియన్ సుమన్ శెట్టి పెట్టారు.
4/6ఈసారి సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ మధ్య హోరాహోరీ జరగనుందని తెలుస్తోంది. ఇక జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ కూడా హౌస్ లోకి ఎంటర్ ఇచ్చింది. లెహంగా ధరించి గ్లామరస్ పర్ఫామెన్స్ ఇచ్చింది.
5/6అయితే, నాగార్జున శ్రష్టికి సరదా షాకిచ్చారు. హౌస్‌లో నుంచి త్వరగా బయటికి వస్తే కలిసి పని చేద్దాం అన్నారు. దానికి శ్రష్టి ఇంత తొందరగా ఎలా వస్తాను సార్ అంటూ జవాబు ఇచ్చింది. దీంతో తనను మెచ్చుకొని ఆయన హౌస్ లోకి పంపించారు.
6/6ఒక శ్రష్టి వర్మ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోకి ఐదో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. వస్తూ వస్తూనే అదిరిపోయే పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఇక నాగర్జునకు నటించిన సినిమా సాంగ్ పై కూడా డాన్స్ చేసి అలరించింది. ఇక బిగ్ బాస్ హైస్‌లో సృష్టి జర్నీ ఎలా ఉంటుందో చూడాలి.