Bigg Boss Vasanthi: శారీలో అందాలు ఒలకబోస్తూ బిగ్ బాస్ బ్యూటీ రచ్చ.. నడుము మడతలతో వాసంతి హాట్ షో
బిగ్ బాస్ బ్యూటీ వాసంతి శారీలో మెరుపులు మెరిపించింది. నడుము అందాలు చూపిస్తూ.. కుర్రకారును అలరిస్తోంది.
వయ్యారంగా నడుము తిప్పుతూ.. చిరునవ్వులు చిందిస్తున్న వాసంతి పిక్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత వెండితెరపై అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
ప్రస్తుతం విశ్వక్ సేన్ మిత్రుడు గీతానంద్ హీరోగా నటిస్తున్న గేమ్ ఆన్ మూవీలో మంచి పాత్ర దక్కినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ షోలో పద్ధతిగా ఉన్న ఈ భామ.. ప్రస్తుతం గ్లామర్ గేట్లు ఎత్తేసి బోల్డ్ పాత్రలకు కూడా సై అంటోంది.