Add Zee Business As A Preferred Source
App

Bigg Boss Telugu: బిగ్ బాస్ కి వెళితే ఇక ఆ అమ్మాయిల సంగతి అంతే.. బయటపడిన ఘోరమైన నిజం.. ఇదిగో పెద్ద ప్రూఫ్..

Written ByVishnupriyaUpdated byVishnupriya
Published: Sep 02, 2025, 01:31 PM IST|Updated: Sep 02, 2025, 01:37 PM IST

Bigg Boss Telugu Shocking Truth : బిగ్ బాస్ షో కి వెళితే చాలు అంత అమ్మాయిలు అందరూ కూడా తమ పెళ్లిళ్లపై ఆశలు వదులుకోవాలి అంటున్నారు. మీరు విన్నది నిజమే.. అయితే అసలు బిగ్ బాస్ కి అమ్మాయిల పెళ్లిళ్లకి సంబంధం ఏమిటి.. ఎందుకు ఈ షో కి వెళ్లిన వాళ్లంతా పెళ్లిళ్లపై ఆశలు వదులుకోవాలి అన్నపూర్తి వివరాల్లోకి వెళితే..

Bigg Boss Telugu House Secrets1/5

బిగ్ బాస్‌ షో అనగానే అందరికీ ఫేమ్, డబ్బు, పాపులారిటీ గుర్తుకొస్తాయి. ఒక్కసారి హౌస్‌ తలుపు తట్టగానే లైఫ్‌ సెట్‌ అని అనుకునే వారు చాలామంది ఉంటారు. అంతెందుకు ఎంతోమంది ఈ షో కి వెళ్లడానికి సోషల్ మీడియా లో కూడా చేస్తూ ఉంటారు.

Bigg Boss Telugu Relationship Secrets2/5

కానీ నిజంగా అలా జరుగుతుందా? లైఫ్‌లో మార్పులు వస్తాయా? అవును, వస్తాయి. కానీ ఆ మార్పులు కొందరికి షాకింగ్‌గానూ ఉంటాయి. ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్‌కి బిగ్ బాస్ షో చాలా షాకింగ్. ఎందుకంటే, గత తొమ్మిది సీజన్లను పరిశీలిస్తే.. ఈ షోలో చేసిన వాళ్ళ పెళ్లి కాని కంటెస్టెంట్స్‌ సంఖ్య ఆశ్చర్యపరుస్తుంది.

Bigg Boss Female Marriage Truth3/5

2017లో మొదలైన బిగ్ బాస్‌ తెలుగు షో ఇప్పటివరకు 9 సీజన్లు పూర్తి చేసింది. ప్రతి సీజన్‌లో 16 నుంచి 22 మంది కంటెస్టెంట్స్‌ పాల్గొన్నారు. మొత్తం 180 మందిలో 100 మందికి పైగా ఇప్పటికీ పెళ్లి కాలేదు. వీరిలో చాలా మంది రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. సహజీవనం చేసినా..పెళ్లి వరకు వెళ్లలేదు. కొందరు ఎఫైర్లు పెట్టుకుని విడిపోయారు. ఇంకొందరు నిశ్చితార్థం చేసుకున్నా పెళ్లి కాలేదు.

Bigg Boss Female Contestants4/5

ఫస్ట్‌ సీజన్‌ నుంచి ముమైత్‌ ఖాన్‌, జ్యోతి, దీక్షా సేత్‌ లాంటి భామలు ఇంకా పెళ్లి కానివారే. రెండో సీజన్‌లో భాను శ్రీ, దీప్తి సునైనా, తేజస్వి మదివాడ.. ఇప్పటికీ సింగిల్స్‌. మూడో సీజన్‌లో శ్రీముఖి, అషురెడ్డి, హిమజ, పునర్నవి లిస్ట్‌లో ఉన్నారు. నాలుగో సీజన్‌లో అరియానా గ్లోరి, మోనాల్‌, దివి ఇంకా పెళ్లి కాలేదు.  

Bigg Boss Telugu Shocking Facts5/5

అయితే..పెళ్లి చేసుకున్న వాళ్లూ ఉన్నారు. యాంకర్‌ సుజాత, నేహా చౌదరి, సోనియా ఆకులలు బిగ్ బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చాక.. పెళ్లి చేసుకున్నారు. కానీ మొత్తం సంఖ్య చూస్తే పెళ్లి కాని వాళ్లే ఎక్కువ. కాబట్టి, బిగ్ బాస్‌కి వెళ్లే ముందు ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.