Add Zee Business As A Preferred Source
App

Shrasti verma Eliminated: నాగార్జున మాట నిజం చేసిన శ్రష్టి వర్మ.. బిగ్ బాస్ నుంచి అవుట్.. ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే..?

Written ByInamdar Paresh
Published: Sep 14, 2025, 11:30 PM IST|Updated: Sep 14, 2025, 11:35 PM IST

Shrasti verma  Eleminated from BiggBoss Telugu9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి అందరు అనుకున్నట్లుగానే శ్రష్టి వర్మ ఎలిమినెట్ అయ్యింది. హౌస్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఆమెకు అంతగా ఓటింగ్ రాకపోవడంతో బిగ్ బాస్ శ్రష్టివర్మను ఎలిమినెట్ చేస్తు ఈ నిర్ణయం తీసుకున్నారు.  
 

Biggboss telugu season 9:1/6

శ్రష్టివర్మ రెమ్యునరేషన్:

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 9 ప్రారంభమై చూస్తుండగనే వారంరోజులు పూర్తయింది. అయితే గత సీజన్  లా కాకుండా  దీనిలో కాస్తంత అదనపు మసాలాను బిగ్ బాస్ చేర్చారు. కామనర్స్, సెలబ్రీటీస్ అంటూ ప్రత్యేకంగా దీనిలో 15 మంది కంటెస్ట్ంట్ లను తీసుకున్నారు.   

Shrasti verma:2/6

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9:

ఈ క్రమంలో అప్పుడు బిగ్ బాస్ హౌస్ లో రచ్చ, లవ్ ట్రాక్ లు కూడా మొదలైపోయాయి.  ముఖ్యంగా రీతూ, పవన్ మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ పుకార్లు షికార్లు కొడుతున్నాయి.  ఇమ్మాన్యూయల్ కామెడీతొ అదరగొడుతుంటూ, సంజన రచ్చ చేస్తునే ఏకంగా కెప్టెన్ గా అయిపోయింది.

Shrasti veram Eliminated:3/6

శ్రష్టివర్మ:

అయితే.. బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో హోప్స్ తో వెళ్లిన శ్రష్టివర్మ మాత్రం అనుకున్నంత బాగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిందని హోస్ మెట్స్ తో పాటు, అభిమానులు కూడా నిరాశకు లోనయ్యారు. ఆమెకు అనుకున్నంత ఓట్లు కూడా రాలేదు.   

nagarjuna:4/6

నాగార్జున:

అంతేకాకుండా.. సీజన్ లో ప్రారంభం సమయంలో నాగార్జున సరదగా.. శ్రష్టివర్మతో కలిసి ప్రాజెక్ట్ చేయాలని ఉందని, తొందరగా బైటకు వచ్చేయాలని చెప్పారు. దీనికి శ్రష్టి వర్మ తాను తొందరగా రానని అప్పుడు చెబుతూ నవ్వుకుంటూ హోస్ లోకి వెళ్లింది.   

Shrasti Verma Remunaration:5/6

శ్రష్టివర్మ:

కానీ శ్రష్టివర్మ మాత్రం ప్రస్తుతం అనూహ్యంగా ఎలిమినెట్ అయ్యింది. ఫ్లోరా సైనీ, శ్రేష్టి వర్మ తక్కువ ఓటింగ్‌ పొందారు. అయితే..చివరకు మాత్రం లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్‌ అయిపోయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.  

Shrasti Verma Remunaration:6/6

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9:

ఈ క్రమంలో ప్రస్తుతం వారం రోజులకు శ్రష్టి వర్మ రోజుకు రెమ్యునరేషన్  సుమారు రూ. 28,571 అని సమాచారం. ఆ రకంగా చూస్తే ఈ వారంలో ఆమె దాదాపుగా రెండు లక్షలు సంపాదించుకుంది. ఈ క్రమంలో శ్రష్టివర్మ ఎలిమినెషన్ తో అందరు షాక్ కు గురౌతున్నారు. అదే క్రమంలో నాగార్జునతో మాత్రం కొత్త ప్రాజెక్ట్ కు ఏంప్లాన్ చేస్తుందో అంటూ అప్పుడే రచ్చ స్టార్ట్ చేశారు.