లావెండర్ టైట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న నోరా ఫతేహి

బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఇంటి నుంచి ఎప్పుడు బయటకు అడుగెట్టినా అభిమానుల హృదయాల్ని కొల్లగొడుతూనే ఉంటుంది. డ్రెస్సింగ్ స్టైల్ అలా ఉంటుంది మరి. ఇప్పుడు మరోసారి అదే పని చేసింది. టైట్ ఫిట్ లావెండర్ షార్ట్స్ ధరించి..హాట్ హాట్‌గా సెక్సీ లుక్స్ ఇస్తోంది. టెంపర్, బాహుబలి సినిమాల్లో ప్రత్యేక పాటల్లో హల్‌చల్ చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కూడా కొల్లగొట్టింది. 

1 /5

2 /5

3 /5

4 /5

5 /5