Add Zee Business As A Preferred Source
App

Bsnl Cheapest Plan: BSNL యూజర్లకు అతి చౌకైన ధరకే కిర్రాక్ ప్లాన్.. రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్..!

Written ByAruna Maharaju
Published: Sep 28, 2025, 09:18 PM IST|Updated: Sep 28, 2025, 09:18 PM IST

BSNL Rechcarge Plan : BSNL కస్టమర్లకు సూపర్ గుడ్ న్యూస్. యూజర్లను ఆకట్టుకునేందుకు BSNL రీఛార్జ్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఇతర టెలికం దిగ్గజాలతో పోటీగా BSNL అత్యంత సరసమైన ధరకే అమేజింగ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

Bsnl Prepaid Plan1/5

బీఎస్‌ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్

ప్రభుత్వ టెలికాం కంపెనీ BSNL మరోసారి తమ యూజర్ల కోసం అతి తక్కువ ధరలో కేక ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్‌ని అందిస్తుంది.

Bsnl Best Recharge Plan2/5

బీఎస్‌ఎన్ఎల్

ముఖ్యంగా ఈ  BSNL ప్లాన్.. ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా నుంచి వచ్చే రీఛార్జ్ ప్లాన్‌ల కన్నా 40 శాతం వరకు చౌకగా అందిస్తోంది.

BSNL launches affordable 30-day plan 3/5

బీఎస్‌ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్

ఈ BSNL రీఛార్జ్ ప్లాన్ కేవలం రూ. 225 ధరకే యూజర్లకు అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా భారత్ అంతటా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా లభిస్తోంది.

 

BSNL launches affordable 30-day plan 4/5

బీఎస్‌ఎన్ఎల్ 225 రీఛార్జ్‌ ప్లాన్

అంతేకాకుండా ఈ రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకు 100 ఫ్రీ SMSలతో పాటు.. ప్రతి ప్రీపెయిడ్ ప్లాన్‌తో 350కి పైగా లైవ్ టీవీ ఛానల్స్, వివిధ OTT యాప్‌, BiTVకి ఫ్రీ యాక్సెస్ కూడా అందిస్తోంది.

 

Bsnl 225 Recharge Plan5/5

బీఎస్‌ఎన్ఎల్ 225 రీఛార్జ్‌ ప్లాన్

BSNL తీసుకొచ్చిన ఈ కొత్త రూ. 225 రీఛార్జ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకోండి.