BSNL Rs 199 Plan: బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ పరిచయం చేస్తోంది. రూ.199 తో తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్‌తో అనేక లాభాలు ఉన్నాయి. ఇది ప్రైవేటు దిగ్గజ జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో హైస్పీడ్ డేటా లభిస్తుంది.
1/5రూ.199 బీఎస్‌ఎన్‌ఎల్ అపరిమిత వాయిస్ కాలింగ్ 100 ఎస్‌ఎంఎస్‌లు ప్రతిరోజూ పొందుతారు. 2 జీబీ హై స్పీడ్ ఇంటర్నెట్ డేటాతో పొందుతారు. ప్లాన్ రీఛార్జీపై 2 శాతం తగ్గింపు కూడా పొందుతారు. ఈ 2 జీబీ డేటా పూర్తిగా అయిపోయినా 40 కేబీపీఎస్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది.
2/5ఈ రీఛార్జీ ప్లాన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ప్ కేర్ యాప్‌లో కూడా సులభంగా పొందవచ్చు.
3/5దిగ్గజ ఎయిర్‌టెల్, జియోల కంటే కూడా బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జీ ప్లాన్ తక్కువ ధరలోనే ఉంటుంది. రూ.107 కే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్స్ ప్రారంభం అవుతాయి. 3 జీబీ హై స్పీడ్ డేటా, 200 ఉచిత వాయిస్ నిమిషాలు కూడా పొందుతారు.
4/5బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్ వ్యాలిడిటీ 35 రోజులపాటు వర్తిస్తుంది. ఇందులో 200 నిమిషాలు ఉచితంగా కాలింగ్ నిమిషాలు పొందుతారు. ఇది ఏ ప్రైవేటు దిగ్గజ కంపెనీ కూడా అందించని బెనిఫిట్స్ లభిస్తున్నాయి.
5/5రూ.141 ప్లాన్‌తో 1.5 జీబీ డేటా ప్రతిరోజూ కూడా పొందుతారు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, 200 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు. దీని వ్యాలిడిటీ 30 రోజులపాటు వర్తిస్తుంది.