Add Zee Business As A Preferred Source
App

Big Billion Days Sale Offer: రూ.10 వేలకే Whirlpool 5 స్టార్ వాషింగ్ మెషన్.. BBD సేల్‌ స్పెషల్ ఆఫర్‌..

Published: Sep 21, 2025, 12:23 PM IST|Updated: Sep 21, 2025, 12:23 PM IST

Whirlpool 5 Kg Washing Machine Big Billion Days Sale Offer: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్‌లో భాగంగా Whirlpool 7 kg 5 స్టార్ ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ (SUPREME CARE 7012 -E) వాషింగ్ మెషన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. దీనిపై అనేక రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Whirlpool 5 Kg Washing Machine Offer: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23వ తేదీన ప్రారంభం కాబోతోంది. అయితే, ఆదివారం రాత్రి 12 గంటల సమయం నుంచి ఫ్లిప్‌కార్ట్‌ గోల్డ్‌తో పాటు బ్లాక్ మెంబర్షిప్ కలిగిన వారికి ఎర్లీగాని ఈ సేల్ ప్రారంభమవుతుంది. కాబట్టి ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. ముఖ్యంగా వాషింగ్ మెషన్స్‌తో పాటు స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వారికి ఈ సమయంలో ప్రత్యేకమైన ధరల్లో లభిస్తాయి. 
 

 Washing Machine Deals1/5

వాషింగ్ మెషన్స్‌

ముఖ్యంగా ఎప్పటినుంచో వాషింగ్ మెషన్స్‌ను అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ సేల్‌లో భాగంగా ఏకంగా 30 నుంచి 40 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ పోను చీపు ధరలకే వాషింగ్ మెషన్ పొందవచ్చు.   

Flipkart Big Billion Days 2025 Washing Machine Deals2/5

బిగ్ బిలియన్ డేస్ సేల్‌

ఈ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా Whirlpool 7 kg 5 స్టార్ ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ (SUPREME CARE 7012 -E) వాషింగ్ మెషిన్ అత్యంత చీప్ ధరలోనే లభిస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో రూ.35,300తో అందుబాటులో ఉంది.   

Flipkart Big Billion Days Sale Discount3/5

బిగ్ బిలియన్ డేస్ సేల్‌ ఆఫర్స్

ఇక బిగ్ బిలియన్ డేస్ సేల్లో భాగంగా దీనిని కొనుగోలు చేసే వారికి కేవలం రూ.18,999లోపే లభించబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌లో బ్యానర్ స్క్రోల్ అవుతోంది. బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఇతర ఆఫర్స్‌లో భాగంగా ఈ వాషింగ్ మెషన్ అత్యంత చీప్ ధరలో లభించబోతున్నట్లు తెలుస్తోంది.   

Flipkart Big Billion Days Sale Discount Deals4/5

రూ.10,999కే

అలాగే ఈ వాషింగ్ మెషన్‌పై బిగ్ బిలియన్ సేల్‌లో భాగంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించే వారికి ఏకంగా రూ.8,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్నీ పోను ఈ వాషింగ్ మెషన్ కేవలం  రూ.10,999కే పొందవచ్చు. ఇక ఇవే కాకుండా మరిన్ని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.   

Washing Machine Offers5/5

5 స్టార్ ఎనర్జీ రేటింగ్‌

ఇక ఈ వాషింగ్ మెషన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 7 kg కెపాసిటీతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా కరెంట్ బిల్లును ఆధార్ చేయడానికి ఇది 5 స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 6th Sense SoftMove టెక్నాలజీ కూడా లభిస్తుంది.