Celebrity secret for weight loss
సెలబ్రిటీలు ఎంత నాజూకుగా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలా వాళ్లు నాజూకుగా ఉండడానికి.. డైటింగ్ మాత్రమే కాదు దాంతోపాటు ఎన్నో నియమాలు పాటించడం ముఖ్యమైన కారణం. ఈ క్రమంలో ఫేమస్ సెలబ్రిటీ డైజేషన్ వీళ్ళందరి అందానికి కారణం ఒకటే అని చెబుతున్నారు..
ఇంతకీ అదేమిటి అంటే.. జాన్వి కపూర్, శిల్పా శెట్టి, సమంత లాంటివాళ్ళు తప్పకుండా తమ హృదయాన్ని ఒక స్పూన్ నెయ్యితో ప్రారంభిస్తారు అంట.
సెలబ్రిటీలు.. తమ బరువు మైంటైన్ చేయడానికి ఎన్నో పాటిస్తూ ఉంటారు. అయితే వాటిల్లో ఒకటి మాత్రం తప్పనిసరిగా పాటిస్తారు అంటూ ఈమధ్య ఒక ప్రముఖ సెలబ్రిటీ డైటీషియన్ పేర్కొన్నారు.
మీరు విన్నది నిజమే.. రోజు ఉదయం ఒక స్పూన్ నెయ్యి.. గోరువెచ్చటి నీళ్లల్లో కలుపుకొని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు.
ఉదయాన్నే ఒక స్పూన్ నెయ్యి తినడం వల్ల ముఖ్యంగా మెటబాలిజం పెరుగుతుంది. తద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. అంతేకాకుండా నెయ్యిలో గుడ్ కొలెస్ట్రాల్ మాత్రమే ఉంటుంది.
అందుకే వైద్య నిపుణులు రోజు ఉదయాన్నే.. ఒక స్పూన్ నెయ్యితో తమ ఉదయం ప్రారంభిస్తారు అంట. తద్వారా వాళ్లు వెయిట్ మెయింటైన్ చేయగలుగుతారని.. అలానే షుగర్.. నూనె పదార్థాలు దూరంగా ఉంచుతారని చెప్పారు డైటీషియన్..