Add Zee Business As A Preferred Source
App

Charmee: స్టార్ హీరో తో పెళ్లి పై చార్మి షాకింగ్ కామెంట్స్…నన్ను చంపి శవం హైదరాబాదులో పెడతారు అంటూ..!

Written ByVishnupriya
Published: Sep 21, 2025, 04:31 PM IST|Updated: Sep 21, 2025, 04:31 PM IST

Star Heroine Marriage: ప్రముఖ హీరోయిన్ ఛార్మి తాజాగా స్టార్ హీరోతో.. పెళ్లిపై ఊహించని కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. నాలుగు పదిల వయసు దాటిన చార్మి ఇంకా కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చార్మి స్టార్ హీరో గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
 

Charmee Marriage1/5

ఛార్మీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. బాలీవుడ్ హీరోయిన్ నమ్రతాను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. వీరికి సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 50 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ మహేష్ బాబు అందానికి చాలామంది హీరోయిన్స్, అభిమానులు కూడా ఫిదా అయిన సందర్భాలు ఉన్నాయి. 

Charmee About Mahesh Babu2/5

ఛార్మీ

అయితే తాజాగా ప్రముఖ హీరోయిన్ ఛార్మీ ఒకానొక సమయంలో మహేష్ బాబుతో పెళ్లి విషయంపై మాట్లాడిన సంఘటనకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారింది వాటి గురించి చూద్దాం. 

Charmee Puri Jagganath 3/5

ఛార్మీ

మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో పోకిరి సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన బిజినెస్ మాన్ సినిమా మహేష్ బాబుకు మరో టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి జగన్నాథ్.. హీరోయిన్ ఛార్మిని ఒక ప్రశ్న వేశారు?. అన్ని అనుకున్నట్టు జరిగి మహేష్ బాబుని పెళ్లి చేసుకుని అవకాశం వస్తే బాంబేలో చేసుకుంటావా హైదరాబాద్లో చేసుకుంటావా అని ప్రశ్నించగా?. 

Charmee Second Marriage 4/5

మహేష్ బాబు

అందుకు ఛార్మీ ఊహించని సమాధానాన్ని తెలియజేసింది. అలాంటి ఐడియా కూడా ఉందని మా తల్లి నమ్రతకు తెలిస్తే.. నన్ను చంపి నా సమాధిని హైదరాబాదులో కట్టాలా లేకపోతే బాంబేలో కట్టాలా అని ఆలోచిస్తుందంటూ చాలా విభిన్నంగా ఆన్సర్ చెప్పింది ఛార్మి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.  

Charmee Mahesh Babu 5/5

ఛార్మీ

మొత్తానికైతే మహేష్ బాబు పై చార్మి చేసిన ఈ కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చార్మి హీరోయిన్గా చేయకపోయినా పూరీ కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థలో భాగమై ఫుల్ సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఒక మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 అనే సినిమాలో నటిస్తున్నారు.