Chicken Vs Eggs: చికెన్, గుడ్లు రెండూ మంచి ప్రోటీన్ మూలాలు. కానీ వాటిలో ఎక్కువ ఎంత ఉందో తెలుసుకోవాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
Chicken vs Eggs: మీ ఆహారంలో ప్రోటీన్ పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే, చికెన్, గుడ్ల మధ్య ఎంచుకోవడం కష్టంగా ఉంటుంది. రెండూ మంచి ప్రోటీన్ మూలాలు, కానీ వాటిలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. అది ఏంటో మనం తెలుసుకుందాం.
నిపుణుల ప్రకారం, చికెన్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్ అనేక అధిక ప్రోటీన్ ఉంటుంది.
గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.దీని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు.
గుడ్లలో ఉండే ప్రోటీన్ చికెన్‌తో పోల్చితే తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
చికెన్, గుడ్లు పోషక ప్రొఫైల్‌ను పరిశీలించడం చాలా ముఖ్యం. చికెన్ విటమిన్లు శరీరానికి అద్భుతమైన పోషకం. ఇందులో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది.
ఆరోగ్యనిపుణుల ప్రకారం గుడ్లలో ప్రోటీన్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.అంతేకాకుండా గుడ్లు విటమిన్ D, B12 వంటి విటమిన్లుతో నిండి ఉంటాయి.
చికెన్ లేదా గుడ్లు రెండూ ముఖ్యమైన పోషక ప్రయోజనాలను అందిస్తాయి. కానీ కోడి మాంసంలో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. గుడ్లలో విలువైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా దొరుకుతాయి.