Gay Hero Story Full Life Story: ఆ పెద్ద ఫ్యామిలికి చెందిన హీరో. అతను పలు చిత్రాల్లో నటించినా సక్సెస్ అనేది వచ్చినట్టే మళ్లీ దోబూచులాడేది. అతను హీరోగా నటిస్తూనే పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత అతను ‘గే’ అని తెలియడంతో అతని భార్య విడాకులు ఇచ్చేసింది.
1/5Gay Hero Story Full Life Story: అతనో పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో. ఆ కథానాయకుడికి కుటుంబానికి పెద్ద లెగసీ ఉంది. ఆ కుటుంబానికి చెందిన హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలనే అందుకున్నాయి. ఇతను కూడా చెట్టుపేరు చెప్పుకొని ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో హీరోగా సినీ రంగ ప్రవేశం చేశాడు.
2/5తొలి సినిమా బాక్సాఫీస్ దగ్గర సోది లేకుండా పోయింది. ఆ తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకులపై దండయాత్ర చేసినా పెద్దగా ప్రయోజనం మాత్రం దక్కలేదు. ఆ తర్వాత ఎట్టకేలకు కొన్నేళ్ల తర్వాత లేకలేక ఒక హిట్ వచ్చింది.
3/5హిట్ వచ్చినా ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత వరుసగా అతన్ని ఫ్లాప్ చిత్రాలు పలకరించాయి. మధ్యలో కొన్ని సినిమాలు యావరేజ్ అనిపించుకున్నాయి. కానీ హీరోగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. హీరోగా ఫేడైట్ అయినా.. . పట్టువదలని విక్రమార్కుడులా అపుడపుడు ఏదో ఒక సినిమాతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతూనే ఉన్నాడు.
4/5హీరోగా పడుతూ లేస్తూ ఉన్న సమయంలోనే అప్పటికే మంచి ఊపు మీదున్న హీరోయిన్ ను పెళ్లి చేసుకను్నాడు. మ్యారేజ్ చేసుకున్నా తర్వాత అది ఎక్కవ కాలం నిలబడలేదు. అతను ‘గే’ అని తెలియడంతో అతనితో పడలేక విడాకులు ఇచ్చేసింది.
5/5మ్యారేజ్ కు తర్వాత ‘గే’గా తన బిహేవియర్ మార్చుకుంటాడని అనుకుంది. కానీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పులేదు. దీంతో అతనికి బై బై చెప్పేసింది. ప్రస్తుతం అతను సింగిల్ గానే లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. అపుడపుడు ఏదో సినిమాతో పలకరిస్తూ ఇండస్ట్రీలో హీరోగా తానున్నానే సంకేతం ఇస్తున్నాడు. కానీ అతనో హీరో అన్న సంగతి ప్రేక్షకులు ఎపుడో మర్చిపోయారు. తాను మాత్రం హీరో అనే బిల్డప్ ఇస్తున్నాడు.