Add Zee Business As A Preferred Source
App

Tomorrow Holiday: రేపు అన్నీ కళాశాలలకు బంద్.. పిల్లలకు మూడు రోజుల సెలవు.. కారణం ఏమిటంటే..?

Written ByVishnupriya
Published: Sep 14, 2025, 05:55 PM IST|Updated: Sep 14, 2025, 08:48 PM IST

College Holiday Tomorrow : సెప్టెంబర్ ఇప్పటికే ఎన్నో సెలవులు రాగా.. ఇప్పుడు మళ్లీ సోమవారం కళాశాలలు..అన్నిటికీ కూడా సెలవు రానుంది. దీంతో రెండో శనివారం అలానే ఆదివారం మళ్లీ సోమవారం కలిపి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. అసలు సోమవారం ఎందుకు కళాశాలలు లేవు అన్న విషయానికి వెళితే..

Tomorrow Bandh 1/5

కాలేజీ సెలవు

ఆగస్టు, సెప్టెంబర్ ఇప్పటికే ఎన్నో సెలవులు రాగా.. ఇప్పుడు మళ్లీ సెప్టెంబర్ 15వ తేదీన కూడా కాలేజీలకు సెలవు రానుంది.

Holiday Update2/5

కాలేజీ సెలవు

15వ తేదీ నుంచి కాలేజీల బంద్‌కు.. ఈ మధ్యనే అన్ని కళాశాలల యాజమాన్యాలు పిలుపునిచ్చాయి. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్..బకాయిలు చెల్లించాలని ఇప్పటికే..యాజమాన్యాలు డిమాండ్ చేశాయి.

September Holiday 3/5

కాలేజీ సెలవు

తెలంగాణ ప్రభుత్వం దాదాపు.. రూ.10 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టిందని.. అవి తీర్చకపోతే .. సెప్టెంబర్ 15వ తేదీ ఇంజనీర్స్ డే రోజున బంద్ జరుపుతామని పిలుపునిచ్చింది.

School Holiday4/5

కాలేజీ సెలవు

ఈ క్రమంలో రేపు సెప్టెంబర్ 15వ తేదీ ఇంజనీర్స్ డే అవ్వడంతో.. కళాశాలలకు బందు వల్ల సెలవు వచ్చేలా కనిపించనుంది. స్కూల్స్ మాత్రం సాధారణంగా సోమవారం హాలిడే లేకుండా కొనసాగనున్నాయి.

Schools Tomorrow Holiday 5/5

కాలేజీ సెలవు

అయితే దీనిపై ఇంకా ఎటువంటి పూర్తి సమాచారం లేదు. ఒకవేళ గవర్నమెంట్ దీనిపై స్పందిస్తే ఈ బంద్ కాస్త క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.