D Mart Offers And Discounts For New Year 2026 And Sankranti: రిటైల్ మార్కెట్‌లో అతి తక్కువ వస్తువులు, ఆహార పదార్థాలు డీమార్ట్ లభిస్తున్నాయి. ఈ ఏడాది 2025 చివరి రోజు భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఎలాంటి ఆఫర్లు ప్రకటించిందో తెలుసుకుందాం. వస్తువులు, పదార్థాలు ఇలా కొనండి.
1/6మార్కెట్‌లో అతి తక్కువ.. చవకగా వస్తువులు, పదార్థాలు డీమార్ట్‌లో లభిస్తుంటాయి. మధ్య తరగతి ప్రజల షాపింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన డీమార్ట్‌లో ప్రస్తుతం ఇయర్ ఎండింగ్ ఆఫర్లు, డిస్కౌంట్లు నడుస్తున్నాయి. 2025 చివరి రోజులు ఎలాంటి ఆఫర్లు అందిస్తుందో తెలుసుకుందాం.
2/6తక్కువ ధరలకే వస్తువులు, ఆహార పదార్థాలు వినియోగదారులకు డీమార్ట్ అందిస్తోంది. సామాన్యులకు సరసమైన ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ డీమార్ట్ దూసుకెళ్తోంది. కూరగాయలు, డ్రై ఫుడ్స్, స్నాక్స్, గృహ శుభ్రపరిచే ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు వంటి కిరాణా వస్తువులు మార్కెట్‌లో కంటే ఇక్కడ తక్కువ ధరలకు లభిస్తున్నాయి.
3/6ఇప్పటికే క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రకటించిన ఆఫర్లు, డిస్కౌంట్లను డీమార్ట్ కొత్త సంవత్సరం వరకు కొనసాగిస్తోంది. డీమార్ట్ సంస్థ ఈ ఆఫర్లను కొత్త సంవత్సరంతోపాటు సంక్రాంతి పండుగ వరకు కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
4/6ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాలు, ఇతర పరిమిత కాల వస్తువులపై డీమార్ట్ ఆఫర్లు అందిస్తోంది. గడువు ముగిసిపోతున్న ఉత్పత్తులపై భారీ ఎత్తున డీమార్ట్ తగ్గింపు ధర అందిస్తుంది. ఇది క్రిస్మస్, న్యూఇయర్‌కు ఆ వస్తువులు అందుబాటులో ఉంచింది. అయితే ఆ వస్తువులు ఒకటికి రెండు సార్లు చూసి కొనాలి.
5/6ఒకటి కొంటే ఒకటి ఉచితం ఆఫర్‌ను డీమార్ట్ కొనసాగిస్తోంది. తక్కువ ధరలకే పండుగ సామగ్రి అందిస్తోంది. ఇక వస్త్రాలు, గృహోపకరణాలపై డీమార్ట్ సంస్థ ఆఫర్లు అందిస్తోంది.
6/6ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా అన్నీ డీమార్ట్ స్టోర్‌లలో కొనసాగుతాయి. ఆఫర్లు, డిస్కౌంట్లు పొందే ముందు ఒకసారి వాటి నాణ్యతతోపాటు తేదీలు పరిశీలించాలి. గడువు ముగిసినవి కొనుగోలు చేస్తే నష్టపోతారు.