Add Zee Business As A Preferred Source
App

Fashion: లూయిస్‌ విట్టన్‌ జ్యూరీలో దీపికా స్టైలిష్‌ లుక్‌.. మినీ స్కర్ట్‌లో ఫ్యాషన్‌ ప్రపంచానికి బిగ్‌ సవాల్‌..!

Written ByRenuka Godugu
Published: Sep 04, 2025, 11:14 AM IST|Updated: Sep 04, 2025, 11:14 AM IST

Louis Vuitton Dipika Fashion Look: న్యూ మామ్ ..గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకొనే మరోసారి ఫ్యాషన్ ప్రపంచానికి తన అంద చందాలతో బిగ్ సవాల్ విసిరింది. తన అద్భుతమైన స్టైల్ తో ఫ్యాషన్ ప్రపంచ ప్రియులకు రోల్ మోడల్ గా నిలిచింది. సోషల్ మీడియా వేదికగా దీపిక పదుకొనే మినీ స్కర్ట్‌ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

Red Carpet1/7

రెడ్ కార్పెట్

రెడ్ కార్పెట్ నుంచి ఫ్యాషన్ ప్రపంచాన్ని తనదైన స్టైల్ లో అద్భుత ప్రదర్శనను చూపించే దీపికా పదుకొనే.. మరోసారి మెరిసింది.. లూయిస్‌ విట్టన్ జ్యూరీలో దీపికా స్టైలిష్ లుక్ లో కనిపించింది. ఇందులో ఆమె మినీ స్కర్ట్‌ ఫ్యాషన్ ప్రపంచానికి విసిరింది.  

Cannes Mega Gala2/7

కేన్స్, మెగా గాలా

 ఇప్పటికే కేన్స్, మెగా గాలా వంటి ప్రపంచ ఫ్యాషన్‌ వేధికపై తనదైన స్టైలిష్ లుక్ తో అదరగొట్టిన దీపిక తాజాగా లూయిస్ విట్టన్‌ జ్యూరీ ప్రైజ్ 2025 కూడా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది. అంతేకాదు ఆ ఘనత సాధించిన ఏకైక భారతీయులు కూడా దీపికానే   

Bollywood Actress3/7

బాలీవుడ్ భామ

 ఇక ఈ బాలీవుడ్ భామ 39 ఏళ్ల వయసులో కూడా అద్భుతంగా కనిపిస్తుంది. చాలా మోడ్రన్‌గా బీచ్‌ వద్ద ఆమె రాయల్ లుక్ లో ఉన్న దీపిక మినీ స్కర్ట్‌ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి   

Mini Skirt4/7

మినీ స్కర్ట్‌

 ఇక ఈ మినీ స్కర్ట్‌ గోల్డెన్, గోధుమ రంగు వర్ణంలో కనిపిస్తోంది. అబ్స్ట్రాక్ట్ ప్రింట్  లూస్ సిల్క్ చొక్కా ధరించి ఆమె దానికి తగ్గ హెయిర్ బన్ కూడా వేసింది.   

Classic Look5/7

క్లాసిక్ లుక్

 ఇక స్కర్ట్ అంచు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దీనికి తగ్గ ఇయర్స్ స్టడ్స్‌ గోల్డెన్‌ ధరించి దానికి మినిమల్ మేకప్ తో ఎంతో అందంగా క్లాసిక్ లుక్ లో హ్యాండ్ బ్యాగ్ ధరించి ఫోజులు ఇచ్చింది.  

Dipika Padukone6/7

దీపికా పదుకొనే

దీపికా పదుకొనే ఇటీవలే తన కూతురుకు దువాకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి కూడా ఆమె ఏమాత్రం తగ్గడం లేదు. దీపికా ఫిట్నెస్ లుక్స్ లో అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఫొటోస్ చూసినా మీ భర్త రణవీర్‌ సింగ్ కూడా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.  

Social media7/7

సోషల్ మీడియా

సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తున్న ఆమె ఫోటోలు చూసిన భర్త రణవీర్ సింగ్ కూడా ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. 'హాట్ మామ్' అంటూ కామెంట్ కూడా పెట్టారు ఈ బాలీవుడ్ హీరో. దీపికా పదుకొనే కూడా 'కంగ్రాట్యులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్' ట్యాగ్‌లైన్‌ పెట్టింది.