Deepika Padukone Trainer: బిజీ జీవితంలో జిమ్‌కి వెళ్లడం అందరికీ సాధ్యం కాదు. కానీ ఫిట్‌గా ఉండడం మాత్రం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్.. దీపికా పదుకొణె ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా చెబుతోంది. ఆమె చెప్పిన ఈ no-gym abs workout ఎవరైనా ఇంట్లోనే సులభంగా చేయగలరు. ఎలాంటి పరికరాలు అవసరం లేదు. క్రమంగా చేస్తే పొట్ట కొవ్వు తగ్గి.. బాడీ షేప్ మెరుగుపడుతుంది.