Add Zee Business As A Preferred Source
App

Delhi Blast : ఢిల్లీని కుదిపేసిన భారీ పేలుళ్లు.. 8 మంది మృతి.. కలచివేస్తున్న ఫోటోలు..!!

Written ByBhoomi
Published: Nov 10, 2025, 08:37 PM IST|Updated: Nov 10, 2025, 08:37 PM IST

Delhi Blast : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ స్థలంలో నిలిచి ఉంచిన ఓ కారులో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎల్ఎన్ జేపీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనాస్థలానికి సంబంధించిన ఫొటోలను చూస్తుంటే మనస్సు కలచివేస్తోంది.

1/10

ఎర్రకోట వద్ద కారు పేలుడు తర్వాత, మొత్తం ఢిల్లీ అంతటా హై అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.

2/10

ఎర్రకోట వద్ద కారు పేలుడు తర్వాత, మొత్తం ఢిల్లీ అంతటా హై అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.

3/10

ఎర్రకోట వద్ద కారు పేలుడు తర్వాత, మొత్తం ఢిల్లీ అంతటా హై అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.

4/10

ఎర్రకోట వద్ద కారు పేలుడు తర్వాత, మొత్తం ఢిల్లీ అంతటా హై అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.

5/10

ఎర్రకోట వద్ద కారు పేలుడు తర్వాత, మొత్తం ఢిల్లీ అంతటా హై అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.

delhi blast6/10

ఢిల్లీ అంతటా హై అల

ఎర్రకోట వద్ద కారు పేలుడు తర్వాత, మొత్తం ఢిల్లీ అంతటా హై అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం.

delhi blast7/10

NIA బృందం

ఈ పేలుడులో అనేక కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కార్లలో ఉన్న వ్యక్తులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. NIA బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.

delhi blast8/10

ఎనిమిది మంది మ్రుతి

లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (LNJP) ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి చేరుకునేలోపే ఎనిమిది మంది మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి నిలకడగా ఉంది అని అన్నారు.

delhi high alert9/10

ఢిల్లీలో హై అలర్ట్

ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు తర్వాత, రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పేలుళ్లలో గాయపడిన వారిని ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జెపి) ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు ఈ పేలుళ్లలో 24 మంది గాయపడ్డారు.

delhi blast10/10

ఢిల్లీ పేలుడు

ఢిల్లీ పేలుడు తర్వాత, జైపూర్‌లో ఇప్పుడు అలర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ అలర్ట్‌లో అన్ని అధికారులు రంగంలోకి దిగి, నిఘాను ముమ్మరం చేయాలని, కమ్యూనికేషన్‌ను కొనసాగించాలని కోరారు.