Add Zee Business As A Preferred Source
App

Allu Arjun. అప్పట్లోనే అల్లు అర్జున్ సినిమాలో రేవంత్ రెడ్డి…ఈ విషయం గమనించారా..?

Written ByVishnupriya
Published: Sep 18, 2025, 11:54 AM IST|Updated: Sep 18, 2025, 11:54 AM IST

Revanth Reddy In Allu Arjun Movie : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. అయితే అంతకుముందు కూడా తెలుగులో అయిన ఎంతటి స్టార్ హీరోగా కొనసాగుతూ ఉందిన్నారో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా రోజుల క్రితమే అల్లు అర్జున్ సినిమాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనిపించడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తుంది..

Allu Arjun Movies 1/5

అల్లు అర్జున్

ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత వరసగా.. అవకాశాలు అందుకుంటూ.. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకత్తుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు. 

Telangana CM In Allu Arjun Movie 2/5

అల్లు అర్జున్

ఇక అలా వైకుంఠపురం తో తెలుగు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో ఆ తరువాత పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 

Revanth Reddy in Parugu 3/5

అల్లు అర్జున్

అయితే అల్లు అర్జున్ నటించిన గత చిత్రాలలో ఒక సినిమా అయిన పరుగు.. అప్పట్లో బాగానే ఆడింది. ఇక ఈ సినిమాలో సీఎం రేవంత్ రెడ్డి కనిపించడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. 

Revanth Reddy In Movies4/5

అల్లు అర్జున్ సినిమాలో రేవంత్ రెడ్డి

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ తెగ వైరల్ అవుతుంది.. ఈ క్లిప్ లో అల్లు అర్జున్ హీరోయిన్ బస్ స్టాండ్ లో కూర్చొని ఉంటే.. ఒక డైలాగ్ చెపుతారు. అయితే అక్కడ హీరోయిన్ వెనుక మనకు రేవంత్ రెడ్డి కనిపిస్తారు.. 

          View this post on Instagram                      

A post shared by upmalife (@upma_life_14)

Revanth Reddy In Parugu Movie 5/5

అల్లు అర్జున్ సినిమాలో రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి నిజంగానే అక్కడ ఉండకపోయినా ఆయన పోస్టర్ ఉంటుంది. దీంతో అందరూ అల్లు అర్జున్ సినిమాలో రేవంత్ రెడ్డి పోస్టర్ అప్పట్లోనే ఉంది అంటూ.. ఆ వీడియోని కాస్త వైరల్ చేస్తున్నారు.