Snake bite: ప్రెగ్నెంట్ మహిళల్ని పాములు కాటు వేయవంట..!.. సర్పాలకు ఉన్న ఈ శాపం మీకు తెలుసా..?

Snake viral news: సాధారణంగా పాములు కన్పిస్తే చాలా మంది దూరంగా వెళ్లిపోతుంటారు. కానీ పాములకు అపకారం తలపెడితే మాత్రం అవి కాటేస్తుంటాయి. ఈ నేపథ్యంలో పాములు ప్రెగ్నెంట్ లేడీస్ ను కాటేయవని చెప్తుంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.

1 /6

పురాణాల ప్రకారం పాముల్ని దేవతలుగా కొలుస్తుంటారు. పాములకు ఆపద కల్గించకూడదని అంటారు. రైతులకు పాములు నేస్తాలుగా కూడ ఉపయోగపడుతాయి  

2 /6

అయితే.. పాములు మాత్రం కొన్నిసందర్భాలలో ఎలుకల కోసం మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. పాములు కొన్నిసార్లు మనుషుల్ని కాటు వేస్తుంటాయి. సమయానికి డాక్టర్ ల దగ్గరకు వెళ్తే ప్రాణాలతో బైటపడొచ్చు.  

3 /6

పాములు మాత్రం గర్భవతుల్ని అస్సలు కాటు వేయవంట. దీని వెనుకాల అనేక పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకప్పుడు ఒక మహిళ తపస్సు చేసుకుంటుందంట. అప్పుడు అక్కడికి రెండు పాములు వచ్చాయంట.

4 /6

ఆమె తపస్సును ఆ పాములు డిస్టర్బ్ చేశాయంట . దీంతో ఆమె కోపంతో..పాములు ప్రెగ్నెంట్ గా ఉన్న మహిళల దగ్గరకు వస్తే మాత్రం వాటి కళ్లు పోతాయని శపించిందంట. అప్పటి నంచి పాములు పొరపాటున కూడా ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గరకు వెళ్లవంట.  

5 /6

అందుకే చాలా మంది ప్రెగ్నెంట్ మహిళల్ని పాములు అపకారం తలపెట్టవని చెబుతుంటారు. అయితే.. దీనిలో ఎంత నిజముందో తెలియదు కానీ..ఈ వార్త వైరల్ గా మారింది. అదే విధంగా చాలా మంది సమయానికి పెళ్లిళ్లు కాకుండా.. ఏదో కాలసర్పదోష సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతుంటారు.   

6 /6

అలాంటి వారు రాహు , కేతు దోషాలు, సర్పవిగ్రహా ప్రతిష్టాపన చేయించుకుంటే.. పాముల దోషాల నుంచి బైటపడొచ్చని పండితులు చెబుతుంటారు. అదే విధంగా పాముల్ని పొరపాటన కూడా ఆపద తలపెట్టకూడదని చెబుతుంటారు.