Mustard Seeds Benefits: ఆవాలు.. వీటిని మనం రోజు చేసే కూరల్లో తప్పకుండా ఉపయోగిస్తాం.. ఇవి వంటకు రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మన నిత్య జీవితంలో ఆవాలను భాగం చేసుకోవడం ద్వారా.. అనేక హెల్త్ ప్రాబ్లమ్స్‌ను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..