Powder For Belly Weight Loss
ప్రస్తుతం ఎంతో మందిని వెంటాడుతున్న సమస్య పొట్ట దగ్గర.. కొవ్వు అధికం అవ్వడం. బరువు తగ్గినా కానీ.. పొట్ట తగ్గటం మాత్రం అగ్నిపరీక్ష లాగా మారుతుంది. ఈ క్రమంలో పొట్టని తగ్గించుకోవడానికి.. ఎన్నో కఠోరమైన ఎక్సర్సైజులు చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పే చిన్నపొడి రాత్రిపూట గోరువెచ్చటి నీళ్లల్లో కలుపుకొని తాగడం వల్ల కూడా.. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరగటం కాయం..
1/5ఏమి తిన్నా కూడా.. ప్రస్తుతం చాలామందికి అది పోతే చుట్టూ కొవ్వు లాగా పేరుకు పోతోంది. అందుకే సాధారణమైన బరువైన తగ్గడం సులభం కానీ.. పొట్ట తగ్గించడం మాత్రం కష్టదాయకంగా మారుతుంది.
2/5ఈ క్రమంలో ఇప్పుడు చెప్పబోయే పొడి.. రోజు రాత్రి తాగడం వల్ల.. ఎన్నో ప్రయోజనాలు కలగడమే కాకుండా పొట్టు చుట్టూ ఎన్నో రోజుల నుంచి పేరుకుపోయిన కొవ్వుని కూడా కరిగించవచ్చు.
3/5ఇందుకోసం కావాల్సిందల్లా ఒక్క దాల్చిన చెక్క మాత్రమే. ఈ చక్కని బాగా పొడి చేసుకుని.. ఆ పొడిని నీళ్ళల్లో వేసుకొని బాగా కాచి.. గోరువెచ్చగా రోజు రాత్రి పడుకునే ముందు తాగాల్సి ఉంటుంది.
4/5ఇలా తాగడం వల్ల.. దాల్చిన చెక్కలో ఉందే అధిక ఫైబర్.. పొట్ట చుట్టూ.. పేరుకుపోయిన కొవ్వుని తరిగిస్తూ వస్తుంది.
5/5అంతేకాకుండా.. ఈ పొడి మెటబాలిజంను.. కూడా వేగవంతం చేస్తుంది.. రాత్రి పడుకునే ముందు ఈ పొడి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి సైతం మెరుగుపడుతుంది.