Add Zee Business As A Preferred Source
App

Liver Detox Drink: ఈ లివర్ డిటాక్స్ డ్రింక్ తాగితే.. పది రోజుల్లోనే అద్భుతం..!

Written ByVishnupriya
Published: Sep 03, 2025, 05:56 PM IST|Updated: Sep 03, 2025, 05:56 PM IST

Fatty Liver Remedy : ప్రస్తుతం  కాలేయంకి సంబంధించిన సమస్యలతో..ఎంతోమంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ అనేది ప్రస్తుతం పెద్ద మహమ్మారిగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగితే లివర్ కి సంబంధించిన ఎన్నో సమస్యలకు.. మనం త్వరగానే చెక్ పెట్టొచ్చు..

Liver Cleanse Home Remedy1/5

లివర్ డిటాక్స్

కాలేయంకి సంబంధించిన వ్యాధులు ప్రస్తుతం ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఎంతోమందిని బాధపెడుతోంది. ఈ సమస్య వల్ల.. ప్రాణాలకు సైతం అపాయం ఉంటుంది. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా చూసుకోవడం ఎంతో అవసరం. 

Best Detox Drink2/5

లివర్ డిటాక్స్

ఈ క్రమంలో ఇప్పుడు చెప్పబోయే లివర్ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల.. లివర్ ని శుభ్రపరచుకోవచ్చు. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం కోసం కేవలం మూడు పదార్థాలు ఉంటే చాలు. అవే అల్లం, పుదీనా, పసుపు.   

Improve Liver Function3/5

లివర్ డిటాక్స్

ఈ డ్రింక్ తయారీకి ముందుగా పుదీనా కొద్దిగా అలానే అల్లం కొద్దిగా నీళ్లల్లో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. 

Natural Cure For Fatty Liver4/5

లివర్ డిటాక్స్

ఈ డ్రింకులో ఉండే అల్లం కాలేయ వాపును తగ్గిస్తుంది. ఇక పుదీనా జీర్ణక్రియ‌ను మెరుగుపరుస్తుంది. ఇక పసుపులో ఉండే ఆంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీ.. లివర్ లో ఉంది చదువు పదార్థాలను తొలగిస్తుంది.   

Turmeric Ginger Pudina Detox Drink 5/5

లివర్ డిటాక్స్

కాబట్టి ఈ మూడిటిని కలిపిన ఈ డిటాక్ డ్రింక్ తీసుకోవడం వల్ల ఇవి శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో ఎంతగానో.. సహాయపడతాయి.