Add Zee Business As A Preferred Source
App

Gajakesari Yoga: ఈ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి అబ్బబ్బ డబ్బే, డబ్బు.. 54 గంటల్లో ఊహించని మార్పులు..

Published: Sep 14, 2025, 11:29 AM IST|Updated: Sep 14, 2025, 11:29 AM IST

Gajakesari Yoga Powerful Effect: ఆదివారం రాత్రి 8 గంటలకు సూర్యుడు సంచారం చేయబోతున్నాడు దీని కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే భారీ మొత్తంలో డబ్బులు కూడా కలుగుతాయి..

Gajakesari Yoga Powerful Effect On Zodiac: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనసుకు కారకుడిగా చంద్రుడిని భావిస్తారు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో చంద్రగ్రహానికి అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. చంద్రుడు సెప్టెంబర్ 14వ తేదీన రాత్రి 8 గంటలకు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహం సెప్టెంబర్ 17వ తేదీ వరకు అదే రాశిలో సంచార దశలో ఉంటుంది. అయితే ఈ 54 గంటల పాటు గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. 
 

 Astrology1/5

గజకేసరి రాజయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో శక్తివంతమైన రాజయోగాల్లో గజకేసరి రాజయోగం ఒకటి. ఈ రాజయోగం ఏర్పడడం వల్ల మూడురాశుల వారికి చాలా మేలు జరగబోతోంది. ముఖ్యంగా కొందరికి ఈ సమయంలో పదవులు కూడా వరించబోతున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఎంతో సులభంగా పరిష్కారం దొరుకుతుంది.  

 Gajakesari Yoga Marriage2/5

మిథున రాశి 

గజకేసరి రాజయోగ ప్రభావం వల్ల మిధున రాశి వారికి ఈ సమయంలో ఎంతో మేలు జరగబోతోంది. ముఖ్యంగా 54 గంటల్లో ఈ రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందబోతున్నారు. ఎలాంటి ప్రయత్నాలు చేసిన ఈ సమయంలో ఊహించని విజయాలు సాధిస్తారు. నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో ప్రారంభమవుతాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామి నుంచి అద్భుతమైన సపోర్టు లభించి విశేషమైన లాభాలు పొందుతారు.  

Gajakesari Yoga Benefits3/5

సింహరాశి 

సింహ రాశి వారికి గజకేసరి రాజయోగ ప్రభావం వల్ల కొన్ని పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా వీరు అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి ఆత్మగౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది.  ఉద్యోగుల నుంచి అద్భుతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆత్మ గౌరవం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.   

Gajakesari Yoga Calculator By Date Of Birth4/5

సింహరాశి 

సింహ రాశి వారికి ఈ సమయంలో కృషికి తగ్గ ప్రతిఫలం లభించి.. భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. వీరు ఈ సమయంలో గర్వంతో జీవితాన్ని ముందుకు సాగిస్తారు. ఇక ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారుల నుంచి మంచి సపోర్టు పొందుతారు. అలాగే నైపుణ్యం కూడా విపరీతంగా పెరిగి కొత్త కొత్త అవకాశాలు కూడా పొందగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.  

Gajakesari Yoga Marriage5/5

తులారాశి 

తులారాశి వారికి గజకేసరి రాజయోగ ప్రభావం వల్ల ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అదృష్టం కలిసి రావడంతో అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయి. వీరికి ఉద్యోగాలపరంగా కొత్త ఆఫర్స్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా శత్రువులపై ఊహించని విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.