Powerful Ardha-kendra Yoga Effect: బృహస్పతి, శుక్ర గ్రహాలు ఒకదానికొకటి 45 డిగ్రీల దూరంలోకి రాబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
Powerful Ardha-kendra Yoga Effect Telugu: కాలానుగుణంగా అన్ని గ్రహాలు రాశి సంచారం చేస్తాయి. ముఖ్యంగా కొన్ని శుభ గ్రహాలు ప్రత్యేకమైన సమయంలో మాత్రమే సంచారం చేస్తాయి. దీని వల్ల 12 రాశి చక్రాలు ప్రభావితమవుతాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు కొన్ని రాశులవారికి శుభ సమయాలు కూడా ఏర్పడతాయి. ఇదిలా ఉంటే త్వరలోనే బృహస్పతి మిథునరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహ సంచారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.
1/5ఈ నవరాత్రుల్లోనే బృహస్పతితో పాటు రాక్షస అధిపతి శుక్రుడు మధ్య ప్రత్యేకమైన సంబంధం ఏర్పడబోతోంది. సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 5:16 గంటలకు ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు ఒకదానికొకటి 45 డిగ్రీల దూరంలోకి రాబోతున్నాయి. దీని కారణంగా అర్ధ-కేంద్ర యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
2/5బృహస్పతి, శుక్ర గ్రహాల సంయోగం వల్ల సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి శుక్రుడు లగ్నంలోకి రాబోతున్నాడు. దీని వల్ల వీరు ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే వీరు ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దీంతో పాటు వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరిగి అద్భుతమైన పనులు చేస్తారు.
3/5సింహ రాశివారికి వృత్తిపరమైన జీవితం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి సవాళ్ల నుంచి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వీరికి వృత్తిపరమైన జీవితంలో కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది.
4/5బృహస్పతి ఈ రాశివారికి జాతంలో నాలుగవ స్థానంలోకి రాబోతున్నాడు. దీని కారణంగా జీవితంలో ఆనందంతో పాటు స్థిరత్వం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా కుటుంబంతో సంబంధాలు కూడా మరింత మెరుగుపడతాయి. అలాగే వైవాహిక జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. భవనాలతో పాటు ఆస్తుల పరమైన విషయాల్లో కూడా లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి గౌరవంతో పాటు సామాజిక హోదా కూడా పెరుగుతుంది.
5/5గురువు, శుక్రుల అర్ధ కేంద్ర సంయోగం ఎఫెక్ట్ వల్ల అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అలాగే వీరికి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. కొన్ని విషయాలంలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో పాటు విదేశాల్లో చదువుకోవాలనుకునేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే భవిష్యత్‌లో వీరు బోలెడు లాభాలు పొందుతారు.