Add Zee Business As A Preferred Source
App

Lakshmi Narayan Yog: ఆగస్టు 21న లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి దిమ్మతిరిగే బెనిఫిట్స్.. డబ్బే, డబ్బు..

Published: Aug 06, 2025, 09:24 AM IST|Updated: Aug 06, 2025, 09:24 AM IST

Lakshmi Narayan Yog Effect On Zodiac: ఆగస్టు 21వ తేదీన శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతోంది దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది ముఖ్యంగా వృశ్చిక రాశితో పాటు తులా రాశిలో వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.

Lakshmi Narayan Yog Effect On Zodiac: ఆగస్టు 21వ తేదీన శుక్రుడు రాశి సంచారం చేయబోతున్నాడు. కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల శుభ ప్రభావం ఏర్పడుతుందని.. దీనివల్ల కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలగబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

Lakshmi Narayan Yog1/5

శుక్రుడు సంచారం..

శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయడం కారణంగా ఆగస్టు 21వ తేదీ నుంచి మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. దీంతోపాటు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అనుకున్న పనులు కూడా వెంటవెంటనే చేయగలుగుతారు.  

Lakshmi Narayana Raja Yoga Effect2/5

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.. అలాగే కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు.  

Lakshmi Narayan Yoga3/5

తులారాశి 

తులా రాశి వారికి అదృష్టం బీభత్సంగా కలిసి రాబోతోంది. వీరికి ఆర్థికపరమైన లాభాలతో పాటు సంబంధాలు మరింత మెరుగుపడతాయి.. ఉద్యోగాల్లో విజయాల సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా వ్యాపారాలు చేసే వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.

Telugu News4/5

మిథున రాశి 

మిథున రాశి వారికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.. అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా చాలావరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆనందం విపరీతంగా పెరుగుతుంది.. ఈ లక్ష్మీ నారాయణ రాజయోగం వల్ల అనుకున్న పనులు కూడా వెంటవెంటనే చేసే అవకాశాలు ఉన్నాయి.   

Latest News5/5

మిథున రాశి 

మిథున రాశి వారికి నుదుటి రాత పూర్తిగా మారుతుంది. లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాల్లో భారీ మొత్తంలో పెరుగుదల లభిస్తుంది. అనుకున్న పనులు కూడా వెంటవెంటనే చేయగలుగుతారు..