Add Zee Business As A Preferred Source
App

Venus Transit: అక్టోబర్‌లో రెచ్చిపోబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి సిరులు కురిపించడం ఖాయం.. లక్కే లక్కు..

Published: Sep 20, 2025, 11:31 AM IST|Updated: Sep 20, 2025, 11:31 AM IST

Venus Transit Effect On Zodiac: అక్టోబర్ నెలలో శుక్రుడు మొత్తం నాలుగు సార్లు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై శుక్రుడు శక్తివంతమైన ప్రభావం పడి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ సంచారం కారణంగా విశేషమైన లాభాలు పొందబోయే రాశులేవో తెలుసుకోండి. 

Venus Transit Effect On Zodiac Telugu: సంపద శ్రేయస్సుకు కారకుడైన శుక్రుడు తప్పకుండా ప్రతి నెల రాశి సంచారం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా అప్పుడప్పుడు నక్షత్ర సంచారం కూడా చేస్తాడు. ఇలా ప్రతి నెలలో రాశి సంచారం లేద నక్షత్ర సంచారం తప్పకుండా చేస్తుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ నెలలో శుక్రుడు మొత్తం నాలుగు సార్లు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఇలా చాలా అరుదుగా నాలుగుసార్లు శుక్రుడు కదలికలు జరుపుతాడు. అలాంటిది అక్టోబర్ నెలలో ఇలాంటి ప్రత్యేకమైన ఘటన ఏర్పడడం విశేషం. అయితే అక్టోబర్ 9న మొదటగా శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు.
 

Mars In Transit1/5

అక్టోబర్ 6న

అక్టోబర్ 6న నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 17వ తేదీన హస్తా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. 28వ తేదీన మళ్లీ సంచారం చేస్తాడు. ఇలా అక్టోబర్ నెలలో మొత్తం శుక్రుడు నాలుగు సార్లు సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారు ప్రభావితం అవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ప్రభావితమయ్యే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Mercury Transit 20252/5

కుంభ రాశి 

కుంభ రాశి వారికి అక్టోబర్ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే గతంలో నిలిచిపోయిన నిధులు కూడా తిరిగి వస్తాయి. ముఖ్యంగా వీరికి ఆర్థిక స్థిరత్వం పెరిగి విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.   

Venus Transit 2025 Effect3/5

కుంభరాశి 

కుంభ రాశి వారికి కెరీర్ పరంగా చాలా వరకు మెరుగుదల కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల సపోర్టు లభించి.. అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 

Jupiter Transit 2025 To 20264/5

శుక్రుడి సంచారం

మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శుక్రుడి సంచారం కారణంగా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శుక్రుడి ప్రభావంతో ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి అలాగే పాత పెట్టుబడుల నుంచి అపారమైన డబ్బులు పొందగలుగుతారు. ప్రతి పనిలో విజయాలు సాధించి కొత్త కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల విశేషమైన లాభాలు పొందుతారు.   

Jupiter Transit In Gemini 20255/5

ధనస్సు రాశి

ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శుక్రుడు అక్టోబర్ నెలలో చేసే సంచారాల కారణంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు తప్పకుండా విదేశాలకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. ముఖ్యంగా భౌతిక సంపద కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే భూములతో పాటు భవనాలు కూడా కొనుగోలు చేస్తారు. సీనియర్ల నుంచి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ కూడా పొందుతారు.