Saturn And Mercury Effect On Zodiac: శని, బుధ రెండు గ్రహాల ఎఫెక్ట్ కారణంగా ఈ సమయం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Saturn And Mercury Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శని, బుధ రెండు గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు శక్తివంతమైనవే.. 50 సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 180 డిగ్రీల కోణంలోకి వచ్చాయి. దీని కారణంగా మొత్తం అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది. ముఖ్యంగా కొన్ని రాశులవారికి అదృష్టం కూడా సహకరించబోతోంది. అలాగే ఈ సమయంలో సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
1/5సెప్టెంబర్ 17వ తేదిన బుధ, శని గ్రహాలు ఒకదానికొకటి 180 డిగ్రీల కోణంలోకి వచ్చాయి. అయితే, ఇలా దాదాపు 50 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటన ఏర్పడిందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మళ్లీ బుధవారం ఇలాంటి ప్రత్యేకమైన ఘట్టం ఆవిష్కృతం కావడం చాలా శుభప్రదమని వారు చెబుతున్నారు. అయితే, ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
2/5బుధుడు, శని గ్రహాల ప్రభావంతో మిథున రాశితో పాటు మరికొన్ని రాశులవారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే అదృష్టం కూడా విపరీతంగా పెరిగి.. కొన్ని రకాల సమస్యల నుంచి ఎంతో సులభంగా ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
3/5మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు శని, బుధుల ఎఫెక్ట్ వల్ల చాలా ప్రయోజనకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరి జీవితంపై కూడా చాలా ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వ్యాపారాల పరంగా కూడా చాలా లావాదేవీలు కూడా జరుగుతాయి. అలాగే ఆదాయం కూడా భారీ మొత్తంలో పెరుగుతుంది.
4/5శని, బుధుల కలయిక కారణంగా మిథున రాశివారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగాల పరంగా కూడా భారీ మొత్తంలో లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు వీరికి సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
5/5శని, బుధుల కలయిక కారణంగా తుల రాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కెరీర్ పరంగా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే డబ్బు పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి.