Saturn And Mercury Effect On Zodiac: బుధవారం రాత్రి 11 గంటల సమయంలో 150 డిగ్రీల దూరంలో శని, బుధ గ్రహాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలోకి రాబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
Saturn And Mercury Effect On Zodiac Telugu: సెప్టెంబర్ 17వ తేదీ చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అలాగే మరికొన్ని గ్రహాలు కదలికలు జరుపుతున్నాయి. విశ్వకర్మ పూజ రోజే ఇలా గ్రహాల సంచారం జరగడం కారణంగా ఎంతో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బుధవారం రాత్రి 11 గంటల సమయంలో బుధుడితో పాటు శని ఒకదానికొకటి 108 డిగ్రీల దూరంలోకి వ్యతిరేక కోణాల్లో రాబోతున్నాయి.
1/6శని, బుధ గ్రహాలు రెండు ఒకదానికొకటి 150 డిగ్రీల దూరంలో రావడం వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలపరంగా లోటు ఉండదు. అలాగే వీధి రాత కూడా పూర్తిగా మారుతుంది. అనుకున్న పనులు కూడా వెంటవెంటనే చేయగలుగుతారు. అయితే ఈ సమయంలో ఎక్కువగా లాభపడే రాశులేవో తెలుసుకోండి.
2/6బుధుడు శని ఒకదానికొకటి వ్యతిరేక దశలో 180 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల మకర రాశి వారికి భారీ ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి. ఉద్యోగాల్లో పెద్ద పెద్ద బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. దీంతోపాటు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది.
3/6మకర రాశి వారికి జీవిత భాగస్వామి పట్ల ప్రేమ కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే తెలివితేటలు కూడా చాలా వరకు పెరిగి.. వీరు అద్భుతమైన పనులు చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో కష్టపడి పనులు చేసే వారికి అద్భుతమైన ప్రతిఫలాలు లభిస్తాయి. వివాహ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎప్పటినుంచి అనుకుంటున్న పనులు కూడా వెంటవెంటనే చేయగలుగుతారు.
4/6శని బుధుడు కలయిక వల్ల మిథున రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి వ్యాపారాల్లో లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయి. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి హస్త ఉపశమనం కూడా లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారికి ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి కలుగుతుంది.
5/6మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో గడిపే ఛాన్స్ కూడా లభిస్తుంది. అలాగే ఇప్పటికే పెళ్లి అయిన వారు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు. జీవిత భాగస్వామి సపోర్టు లభించి అన్ని రకాల పనులు చేయగలుగుతారు. అన్ని పనుల్లో ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది.
6/6బుధుడు, శని కలయిక కారణంగా కన్యా రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. బుధుడి ప్రభావంతో ఎన్నో రకాల పనులు చేయగలుగుతారు. అలాగే వ్యాపారాలు సక్రమంగా సాగుతాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు.