Early Grey Hair Symptoms : ప్రస్తుతం ఎంతోమందికి.. చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం వాళ్ళు తినే ఆహారాలే అనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా ఒక వస్తువు తినడం వల్ల జుట్టు త్వరగా తెల్లగా అయిపోతుంది అంట. మరి అది ఏమిటి.. అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
1/5ఒకప్పుడు మూడు పదుల వయసు దాటితే మాత్రమే కొద్దిగా తెల్ల జుట్టు అనేది మొదలయ్యేది. తెల్ల జుట్టు అనేది ముసలితనంకి సంకేతం.. అనేది పాతకాలం మాట. ఎందుకంటే ప్రస్తుతం చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు వస్తుంది.
2/5రెండు పదిల వయసులోనే తెల్ల జుట్టు అధికం అయిపోయి.. తలకి కలర్ వేసేవాళ్ళు ప్రస్తుత తరంలో ఎంతోమంది ఉన్నారు.
3/5అయితే ఇంత త్వరగా తెలచుట్టు రావడానికి.. జీవనశైలి అలానే ఆహార పదార్థాలు కారణమవుతూ ఉంటాయి. అధికంగా స్ట్రెస్ పడటం వల్ల కూడా తెల్ల జుట్టు చాలా త్వరగా వస్తుంది.
4/5అయితే ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా స్వీట్లు అధికంగా తినడం వల్ల కూడా.. జుట్టు త్వరగా తెల్లగా అయిపోతుంది అంట. అయితే తేన బెల్లం లాంటి స్వీట్స్ వల్ల ప్రభావం లేకపోయినా.. చక్కెర అధికంగా తినడం వల్ల మాత్రం తెల్ల జుట్టు త్వరగా వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి.
5/5కాబట్టి తీపి పదార్థాలు తినేటప్పుడు మితంగా తినడం చాలా ముఖ్యం. ముఖ్యంగా.. చక్కెర రోజుకి ఎంత తినాలో అంత మాత్రమే తీసుకోవడం మంచిది.