Weight Loss Tips
ఎలా పడితే అలా తినేసి.. ఎలా పడితే అలా వ్యాయామాలు చేయడం ద్వారా బరువు తగ్గిపోతాం అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అలా అని తినకుండా ఉంటే కూడా తగ్గుతాం అనుకునేది కూడా మూర్ఖత్వమే. బరువు తగ్గాలి అన్నప్పుడు కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి..