Follow This Simple Tip For Prevent Snake Entry: పాములు అంటే అందరికీ భయమే. ఎందుకంటే అవి విషపూరితమైనవి.. మనకు హానీ చేస్తాయనే భయంతో మనం వాటికి దూరంగా ఉంటాం. అయితే ఎలా ఉన్నా కూడా అప్పుడప్పుడు పాములు వస్తుంటాయి. అప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. చిన్న పని చేస్తే చాలు.
1/5వర్షాకాలం, చలికాలం పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో కొంత గుబురు చెట్లు.. చల్లదనం ఉన్న చోట పాములు ప్రత్యక్షమవుతాయి. అయితే ఇంటి వైపు.. మీ పరిసరాల వైపు రాకుండా చిన్న చిట్కా ఉంది. ఈ చిన్న పని చేస్తే పాముల బాధ నుంచి బేఫికర్‌గా ఉండవచ్చు. ఏమిటో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
2/5కొంచెం చెట్లు ఎక్కువగా ఉండి.. నిర్మానుష్య ప్రాంతాలు ఉంటే అక్కడ పాములు సంచరిస్తుంటాయి. అలాంటి ప్రాంతంలో ఇల్లు ఉంటే పాము దూరుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇళ్లలోకి పాములు రాకుండా కొన్ని చిట్కాలు ఉన్నాయి.
3/5పాముకు విరుగుడు కొబ్బరి చిప్ప. ఏమిటి కొబ్బరి చిప్ప అని తేలికగా చూడొద్దు. కొబ్బరి చిప్ప ప్రభావం మామూలుగా ఉండదు. కొబ్బరి చిప్ప వలన పాము ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. ఎందుకంటే వాటికి కొబ్బరి చిప్ప వాసన పడదు.
4/5కొబ్బరి చిప్పలకు ఒక వాసన ఉంటుంది. అయితే మనం ఎప్పుడూ కొబ్బరి వాసనను గుర్తించి ఉండకపోవచ్చు. కానీ పాములు వాసనను ఇట్టే పట్టేగలవు. కొబ్బరి చిప్ప వాసన పాములకు పడదు. ఒక అలర్జీలాగా పాములకు ఉంటుంది.
5/5పగలకొట్టిన కొబ్బరికాయను ముక్కలు ముక్కలుగా చేయాలి. ఆ ముక్కలను ఇంటి తలుపు.. గేట్ వద్ద.. కిటికీల వద్ద ఉంచాలి. కొబ్బరి వాసనకు పాము ఇక రావు. పాముల బెడదతో బాధపడుతున్నవారు ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి కొబ్బరి చిప్పలను మారుస్తూ ఉంటే ఎలాంటి బెరుకు లేకుండా ఉంటారు. అయితే ఇది అవగాహన కోసం కల్పిస్తున్న సమాచారం మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.