Food During Train Journey: ప్రతిరోజు మన దేశంలో నిత్యం కొన్ని లక్షల మంది రైలు ప్రయాణం చేస్తారు. సుదూర ప్రయాణంలో అతి తక్కువ సమయంలో చేరుకోవడంతోపాటు తక్కువ ధరలో ఉన్న టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. రైలు ప్రయాణం మన దేశంలో ఎంతో భద్రమైంది కూడా. ఈ నేపథ్యంలో ఈ ప్రయాణ సమయంలో ఫుడ్ కూడా తమతోపాటు తీసుకు వెళ్తారు. అలాంటి వారు విషయం ముందుగా తెలుసుకోండి.
1/5భారతీయ రైల్వే శాఖ పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని నియమాలను జారీ చేసింది. పరిశుభ్రత విషయంలో రైళ్ల నిర్వహణలకు సంబంధించి కొన్ని కఠినమైన జరిమానాలు, చర్యలు కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
2/5చాలామంది రైలు ప్రయాణం చేసేటప్పుడు ఫుడ్ సరిగా ఉండదు. ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి ఫుడ్ తీసుకువెళ్లే వారు చాలా మంది ఉన్నారు. అయితే ముందుగా రైల్వే కొన్ని నియమాలు తెలుసుకోవడం ముఖ్యం.
3/5చాలా మంది ఎక్కడ పడితే అక్కడ ధూమపానం, పాన్ వేసుకుని ఉమ్మడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే దీనికి సరిగ్గా జరిమానాలు కూడా విధించే అవకాశాలు కూడా ఉంటాయి. రైల్వే శుభ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు వారి ప్రయాణ సమయంలో కొన్ని ఈ నియమాలు తెలుసుకొని ఉండాలి.
4/5ప్రధానంగా రైల్వేలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, ఉమ్మడం వంటివి చేయకూడదు. వీటివల్ల ఇన్ఫెక్షన్లు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉండాలి. లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
5/5ఈ ఆరోగ్య నియమాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే నియమాలను కూడా ప్రయాణికులు తెలుసుకొని ఉండాలి. పరిశుభ్రమైన రైల్వే నిర్వహణకు తోడ్పడాలని ఈమేరకు చర్యలు తీసుకుంటున్నారు. అందుకే రైల్వే పరిశుభ్రతకు వారు జరిమానాలకు గురికాకుండా.. చెత్త వేయకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి. కేవలం నిర్దిష్ట డస్ట్ బిన్ లో మాత్రమే వేయడం మంచిది.