Add Zee Business As A Preferred Source
App

Acer Aspire Lite: రూ. 50 వేల Acer ల్యాప్‌టాప్‌.. అమెజాన్‌లో కేవలం రూ.22,577కే.. ఇలా కొనండి..

Published: Sep 02, 2025, 07:07 AM IST|Updated: Sep 02, 2025, 07:07 AM IST

Acer Aspire Lite Laptop Price Cut: ఏసర్ (Acer) ల్యాప్‌టాప్‌లపై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని మోడల్స్‌కి సంబంధించిన ల్యాప్‌టాప్‌లు అత్యంత చీప్ జరిగే అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఎక్స్చేంజ్ బోనస్ కూడా భారీగా లభిస్తుంది.

Acer Aspire Lite Laptop Price Cut: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.. ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఏసర్ (Acer) ల్యాప్‌టాప్‌లపై 15 నుంచి 40 శాతం వరకు భారీ ఫ్లాట్ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడే అమెజాన్‌లో ఏసర్ సంబంధించిన కొన్ని మోడల్స్ ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అయితే, ఏ మోడల్ అమెజాన్‌లో అత్యంత తగ్గింపు ధరకే లభిస్తుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Acer Aspire Lite I3 12Th Gen1/5

రూ. 50,990..

ముఖ్యంగా ఆమెజాన్ అందిస్తున్న ఈ ఆఫర్స్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏసర్ ఆస్పైర్ లైట్ (Acer Aspire Lite, 13th Gen, Intel Core i3-1305U) ల్యాప్‌టాప్.. మార్కెట్లో దీనిని ధర (MRP) రూ. 50,990తో విక్రయిస్తున్నారు. అయితే అమెజాన్‌లో ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఏకంగా 40 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది..

Acer Aspire Lite 13Th Gen2/5

తక్షణ డిస్కౌంట్‌

అమెజాన్‌లో 40 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ పోనూ ఈ ల్యాప్‌టాప్ కేవలం రూ.30,527లకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎన్నో రకాల బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఫ్లాట్ డిస్కౌంట్‌ను పొందిన వెంటనే మరింత తగ్గింపు పొందడానికి అమెజాన్ పే ఐసీఐసీఐ (Amazon Pay ICICI) క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే.. అదనంగా రూ.1,000 వరకు తక్షణ డిస్కౌంట్‌ పొందవచ్చు.  

Acer Aspire Lite I33/5

భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌..

అలాగే ఈ ల్యాప్‌టాప్‌ను మరింత చీప్ ధరకే కొనుగోలు చేయాలనుకునేవారు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్‌ని వినియోగించడానికి తప్పకుండా ఏదైనా బ్రాండ్‌కు సంబంధించిన పాత ల్యాప్‌టాప్‌ను ఆమెజాన్‌కి ఎక్స్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే గరిష్టంగా రూ.7,950 వరకు భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అమెజాన్ అందిస్తుంది..  

Acer Aspire Lite Amd Ryzen 5 5500U4/5

రూ.22,577లకే..

అమెజాన్ అందించిన బోనస్‌ను ల్యాప్‌టాప్‌ ధర నుంచి తీసేస్తే.. రూ. 30,527 - రూ. 7,950 = రూ. 22,577కే పొందవచ్చు.. మూడు రకాల ఆఫర్స్‌ను వినియోగించుకొని ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.22,577లకే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే పాత ల్యాప్‌టాప్‌పై ఆధారపడి ఉంటుంది.  

Acer Aspire Lite I5 12Th Gen5/5

ఎక్స్చేంజ్ ఆఫర్...

భారీ మొత్తంలో ఎక్స్చేంజ్ ఆఫర్ పొందాలనుకుంటున్న వారు తప్పకుండా మంచి కండిషన్ కలిగిన ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు సంబంధించిన ల్యాప్‌టాప్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే భారీ మొత్తంలో ఎక్స్చేంజ్ బోనస్ పొంది.. ల్యాప్‌టాప్‌ అత్యంత చీప్ ధరకే పొందవచ్చు. అదే కండిషన్ బాగోలేని ల్యాప్‌టాప్‌ని ఎక్స్చేంజ్ చేస్తే.. తక్కువ ఎక్స్చేంజి బోనస్ లభిస్తుంది.