Add Zee Business As A Preferred Source
App

Top Load Washing Machine Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే.. Haier 7 kg వాషింగ్ మెషిన్‌ను పొందండి..

Published: Sep 20, 2025, 09:35 PM IST|Updated: Sep 20, 2025, 09:37 PM IST

Haier 7 kg Fully Automatic Top Load Washing Machine Price Cut: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో Haier 7 kg ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్‌ను కేవలం సగం ధరకే పొందవచ్చు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

Haier 7 kg Fully Automatic Top Load Washing Machine Price Cut: ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా కొన్ని రకాల వాషింగ్‌ మెషిన్స్‌ అత్యంత చీప్‌ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వాషింగ్‌ మెషిన్స్‌ భారీ డిస్కౌంట్‌తో లభించనున్నాయి. ముఖ్యంగా Haier బ్రాండ్‌కి సంబంధించిన వాషింగ్‌ మెషిన్స్‌ భారీ డిస్కౌంట్‌తో లభించనున్నాయి. అయితే, ఈ వాషింగ్‌ మెషిన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
 

Top Load Washing Price Near Hyderabad Telangana1/5

HWM70-FE మోడల్‌

ఈ Haier 7 kg ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్  (HWM70-FE) మోడల్‌తో అందుబాటులోకి వచ్చింది.. ఇది 5 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో లాంచ్‌ అయ్యింది.. అలాగే 8 విభిన్న వాష్ ప్రోగ్రామ్స్‌(నార్మల్, క్విక్ వాష్, డెలికేట్, ఎయిర్ డ్రై, స్పిన్)లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 800 మాక్సిమమ్ స్పిన్ స్పీడ్‌తో వస్తోంది.    

Front Load Washing Machine2/5

ఓషన్ వేవ్ డ్రమ్

ఇది ప్రత్యేకమైన ఓషన్ వేవ్ డ్రమ్ (Oceanus Wave Drum)ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఫజ్జీ లాజిక్ (Fuzzy Logic) వాష్ లోడ్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా నియర్ జీరో ప్రెజర్ టెక్నాలజీతో వస్తోంది. ఇందులో సాఫ్ట్‌ఫాల్ టెక్నాలజీను కూడా కలిగి ఉంటుంది.   

Front Load Washing Machine Fully Automatic3/5

కలర్‌ ఆప్షన్

ఈ వాషింగ్‌ మెషిన్‌లో డిజిటల్ డిస్‌ప్లే, చైల్డ్ లాక్‌తో పాటు మెమరీ బ్యాకప్, రెండు బయోనిక్ మ్యాజిక్ ఫిల్టర్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ టబ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది వివిధ కలర్‌ ఆప్షన్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు మోటార్‌పై 10 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది.  

Automatic Washing Machine Price List4/5

Haier 7 kg వాషింగ్‌ మెషిన్‌

ఇక ఈ Haier 7 kg వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఏకంగా 34 శాతం వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో రూ.20,990 ఉన్న వాషింగ్‌ మెషిన్‌ రూ.13,690కే పొందవచ్చు. దీంతో పాటు Supermoney UPI, Flipkart SBI, Axis బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులను వినియోగించి పేమెంట్‌ చేస్తే 10 నుంచి 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 

Top Load Washing Price In India5/5

రూ.1,750 వరకు బోనస్‌

అలాగే ఈ వాషింగ్‌ మెషిన్‌పై ప్రత్యేకమైన ఎక్చేంజ్‌ బోనస్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీని కోసం తప్పకుండా మీరు పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే, రూ.1,750 వరకు బోనస్‌ లభిస్తుంది. దీంతో ఈ వాషింగ్‌ మెషిన్‌ను కేవలం రూ.11,940కే పొందవచ్చు. రూ.20 వేలు కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను కేవలం రూ.11 వేలకే పొందవచ్చు.