Add Zee Business As A Preferred Source
App

Hp 255 G10 Price: కొనండి బాబు కొనండి.. రూ.14,413కే అమెజాన్‌లో ప్రీమియం HP 255 G10 ల్యాప్‌టాప్‌..

Published: Sep 02, 2025, 07:28 AM IST|Updated: Sep 02, 2025, 07:28 AM IST

Hp 255 G10 Price Cut In India: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ HP 255 G10 ల్యాప్‌టాప్‌ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ముఖ్యంగా ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి.. ఈ ల్యాప్‌టాప్‌ను చీప్ ధరకే పొందవచ్చు. అయితే, దీనిపై ఉన్న ఆఫర్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Hp 255 G10 Price Cut In India Telugu: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్‌లో ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి పండగే.. ఎందుకంటే ప్రముఖ టెక్ బ్రాండ్ HPకి చెందిన కొన్ని ల్యాప్‌టాప్‌లు ప్రత్యేకమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి కొన్ని ల్యాప్‌టాప్‌లపై దాదాపు 15 నుంచి 30 శాతం వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, అమెజాన్‌లో HP బ్రాండ్‌లో అత్యంత చీప్ ధరకే ఎక్కువ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Hp 255 G10 Launch Date In India1/5

HP కంపెనీ

ముఖ్యంగా HP కంపెనీ గతంలో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చిన HP 255 G10 ల్యాప్‌టాప్‌ ఇప్పుడు అమెజాన్‌లో అత్యంత తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. దీనిపై ఏకంగా ఇప్పుడు 26 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ట్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్, ప్రత్యేకమైన ఎక్స్చేంజ్‌ బోనస్ ఇలా ఎన్నో రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.   

Hp 255 G10 Which Generation2/5

HP 255 G10 ల్యాప్‌టాప్‌

మామూలుగా మార్కెట్లో HP 255 G10 ల్యాప్‌టాప్‌ ధర రూ.30,336 కాగా..అమెజాన్‌లో ఫ్లాట్ 26 శాతం తగ్గింపుతో కేవలం రూ.22,413కే అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌పై ఆఫర్లు ఇక్కడికి ఆగలేదు. దీనిపై అమెజాన్ అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది..

Hp 255 G103/5

ICICI క్రెడిట్ కార్డు

ఈ ల్యాప్‌టాప్‌ను Amazon Pay ICICI క్రెడిట్ కార్డుతో ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేస్తే.. అదనంగా రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ అదనంగా పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్చేంజ్ చేసే వారికి గరిష్టంగా రూ. 7,950 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. 

Hp 255 G10 Price4/5

ఎక్స్‌ఛేంజ్ బోనస్

ఈ ఎక్స్చేంజ్ బోనస్ పొందడానికి తప్పకుండా.. పాత ల్యాప్‌టాప్‌ అమెజాన్‌కు ఎక్స్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీరు ఎక్స్చేంజ్ చేసే పాత ల్యాప్‌టాప్‌ కండిషన్‌ను బట్టి గరిష్టంగా HP 255 G10 ల్యాప్‌టాప్ పై రూ. 7,950 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ సొంతం చేసుకోవచ్చు..

Hp 255 G10 Ryzen 55/5

ల్యాప్‌టాప్‌ ధర

ఇక ఈ ఎక్స్చేంజ్ బోనస్‌ను ల్యాప్‌టాప్‌ ధర నుంచి మైనస్ చేస్తే.. కేవలం రూ. 14,413కే HP 255 G10 ల్యాప్‌టాప్ మీ సొంతం చేసుకోవచ్చు.. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ అన్ని ఆఫర్స్ పోను కేవలం సగం ధరకే దీనిని పొందవచ్చు.. అంతేకాకుండా మరింత తగ్గింపు ధరకు పొందాలనుకునేవారు అమెజాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.