MOTOROLA G96 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా MOTOROLA G96 5G స్మార్ట్ ఫోన్ అత్యంత చీపు తరపు లభిస్తుంది. దీనిపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ లభించడమే కాకుండా ఎన్నో రకాల ప్రత్యేకమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్ ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
MOTOROLA G96 5G Price Cut: ప్రస్తుతం మార్కెట్లో శక్తివంతమైన pOLED డిస్ప్లే కలిగిన మొబైల్స్‌కు అద్భుతమైన డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు ఇలాంటి డిస్ప్లేతో కూడిన మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా కూడా అత్యంత తక్కువ ధరలోనే ఇలాంటి స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇటీవలే జూలై నెలలో విడుదలైన MOTOROLA G96 5G మొబైల్ కూడా ఇదే డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది.
1/7ప్రస్తుతం MOTOROLA G96 5G స్మార్ట్ ఫోన్ అత్యంత చీప్ ధరకే లభిస్తుంది. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ తో పాటు అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో భాగంగా ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.
2/7MOTOROLA G96 5G స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాలు వెళితే.. ఇది 6.67-అంగుళాల Full HD+ 3D కర్వ్డ్ pOLED డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ప్రత్యేకమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను కూడా కలిగి ఉంటుంది. అలాగే 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో లభిస్తోంది..
3/7ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 (4nm) 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు డ్యూయల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఎంతో శక్తివంతమైన 50MP మెయిన్ కెమెరాతో విడుదలైంది. ఇందులోని ప్రధాన కెమెరా Sony LYTIA 700C సెన్సార్, OIS - ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో లభిస్తోంది.
4/7ఇక ఈ మొబైల్ రెండవ కెమెరా 8MP అల్ట్రా-వైడ్, మాక్రో, డెప్త్ 3-ఇన్-1 సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా 32MPతో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 5500 mAh బ్యాటరీ, 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది.
5/7ప్రస్తుతం భారత్‌లో ఈ మొబైల్ రెండు వేరియంట్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోనే మొదటి స్టోరేజ్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో రూ.17,999తో రెండవది 8GB RAM + 256GB స్టోరేజ్‌తో రూ.19,999తో అందుబాటులో ఉంది. ఇక దీని బేస్ వేరియంటును ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభించబోతోంది.
6/7బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1,790 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ పోనూ రూ.14,249కే ఈ మొబైల్ పొందవచ్చు. అలాగే అదనంగా తగ్గింపు పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వినియోగించవచ్చు.
7/7ఎక్స్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా ఏదైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే.. రూ.8 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అలాగే అదనంగా ఈ ఆఫర్ వినియోగించుకునే వారికి రూ.1000 వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో ఈ ప్రత్యేకమైన ఆఫర్స్ అన్నీ పోను రూ. 5,249 కే ఈ మొబైల్ పొందవచ్చు..